అమరావతి… ఆంధ్రుల రాజధాని. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక రాజధాని కావాలనుకుంటారు. ప్రతి రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు కానీ రాజధాని ఒకటే ఉండాలని కోరుకుంటారు. కానీ ఏపీ ప్రజలను మభ్య పెట్టి, కమ్మ బూచి చూపి కేవలం చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రాన్నే బలి చేస్తున్నారు జగన్.
రాష్ట్రం మధ్యలో ఉన్న రాజధానిని తీసుకెళ్లి విశాఖలో పెడతాడట. అది జరగని పని అని జగన్ కు తెలుసు. 2019లో కులంతో గెలిచాం. 2024లో ప్రాంతీయ విద్వేషంతో గెలుద్దాం అన్న కుట్ర మాత్రమే ఇది. ఈ విషయం జగన్ కి తెలసు.
అతను మూడు రాజధానులు అంటున్నా…. జగన్ చాలా స్పష్టంగా చెబుతున్నాడు విశాఖ మాత్రమే రాజధాని అని. అసెంబ్లీ, హైకోర్టు విశాఖలో ఉండవు అంతే తేడా.
వాస్తవానికి అదయినా చేస్తాడా అంటే చేయడు. ఎందుకంటే చట్టప్రకారం రాజధానిని మార్చడం ముఖ్యమంత్రి వల్ల కాదు. కానీ డబ్బులు మిగిల్చిుకుని ఓట్లు దండుకోవడానికి జగన్ కనిపెట్టిన ట్రిక్ మూడు రాజధానుల కాన్సెప్టు.
ఈ విషయాన్ని మనం చెప్పడం కంటే వైఎస్ అభిమాని నోట వింటే మీకు నమ్మకం కలుగుతుంది. ఈ వీడియో చూడండి.
జగన్ రెడ్డి నిజస్వరూపం !! pic.twitter.com/6Jp4kPyxX6
— iTDP Official (@iTDP_Official) September 28, 2022