మాది బీసీల పార్టీ
మాది క్రిస్టియన్ల పార్టీ
మాది రైతుల పార్టీ
మాది ముస్లింల పార్టీ
అని అవకాశం వచ్చినపుడల్లా జగన్ నాలుక మడతేస్తుంటారు.
కానీ ఏపీలో మంత్రులు ఎంత మంది వారిని తోలుబొమ్మల్లా చేసి ఆడించేది నలుగురు రెడ్లు.
సజ్జల రెడ్డి,
సుబ్బారెడ్డి,
విజయసాయిరెడ్డి,
పెద్దిరెడ్డి
ఈ విషయం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మంత్రులుపెట్టాల్సిన ప్రెస్ మీట్లు కూడా వీళ్లే పెడుతుంటారు.
ఆయా కులాలకు ప్రాధాన్యం ఇచ్చాం అని చెప్పుకోవడానికి నామ్ కే వాస్తే వారు మంత్రి పదవుల్లో ఉంటారు.
కానీ పవర్ మాత్రం రెడ్ల చేతుల్లో ఉంటుంది. ఇవి పైకి కనిపించే పోస్టులు కాబట్టి ఇతర కులాలను చేర్చారు కదా. కానీ ఏపీలో అన్ని కీలక పోస్టుల్లో ఉన్నది రెడ్లు మాత్రమే. కావాలంటే డిపార్ట్ మెంట్ వారీగా చెక్ చేసుకోవచ్చు.
జగన్ కుప్పంలో చెప్పిన శ్రీ రంగ నీతులు.. కడపలో దూరిన దొమ్మరి గుడిసెలు ???????????? గురించి @GangadharThati ..Bro..???????????????????????????????????????????????? must watch video (1/2) #JaganPaniAyipoyindhi #JaganFakery #FailedCMYSJagan pic.twitter.com/FZhV3g1hCV
— Anil ???? (@anilVizag81) September 25, 2022
రాయలసీమలో జనరల్ నియోజకవర్గాలు 44
అందులో వైసీపీ గెలిచినవి 41
అందులో రెడ్లు 33 మంది
కుప్పం బీసీల సీటు అన్న జగన్కు కౌంటర్ వేయడానికి ఇదొక్కటి చాలు @jaitdp @naralokesh @PattabhiRamK1 @iTDP_Official
— This eez DSB ????™ ???????? (@being_santhu) September 25, 2022
అమరావతిలో భూములిచ్చిన రైతులు కులాల వారీగా –
ఎస్సీ ,ఎస్టీ – 32 % .
బీసీ – 14% .
రెడ్డి – 20% .
కమ్మ – 18% .
కాపు – 9% .
మైనారిటీ – 3%.
ఇతరులు – 4%.‘కుల’ కుష్టి రోగంతో బాధపడుతున్న తాడేపల్లి ప్యాలెస్ కి బులుగు గొర్రెలకి ప్రత్యేకం!
— iTDP Official (@iTDP_Official) September 24, 2022
https://t.co/LF9NrPU6ge ఒక వర్గం కోసమే అమరావతి నిర్మాణం చేస్తున్నారు.
వాస్తవం: అమరావతి SC నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోకి వస్తుంది. అక్కడ
SC,ST – 32%
రెడ్లు – 23%
కమ్మ – 18%
బీసీలు – 14%
కాపులు – 9%
మైనారిటీలు – 3%
ఇతరులు – 1% (3/n) pic.twitter.com/QzbXzkMdLJ— I Love India✌ (@Iloveindia_007) September 19, 2022