• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నువ్వూ రెడ్డే, నేనూ రెడ్డే… ఆ బీసీని ఓడిద్దాం…

NA bureau by NA bureau
September 25, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
497
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాది బీసీల పార్టీ

మాది క్రిస్టియన్ల పార్టీ

మాది రైతుల పార్టీ

మాది ముస్లింల పార్టీ

అని అవకాశం వచ్చినపుడల్లా జగన్ నాలుక మడతేస్తుంటారు.

కానీ ఏపీలో మంత్రులు ఎంత మంది వారిని తోలుబొమ్మల్లా చేసి ఆడించేది నలుగురు రెడ్లు.

సజ్జల రెడ్డి,

సుబ్బారెడ్డి,

విజయసాయిరెడ్డి,

పెద్దిరెడ్డి

ఈ విషయం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మంత్రులుపెట్టాల్సిన ప్రెస్ మీట్లు కూడా వీళ్లే పెడుతుంటారు.

ఆయా కులాలకు ప్రాధాన్యం ఇచ్చాం అని చెప్పుకోవడానికి నామ్ కే వాస్తే వారు మంత్రి పదవుల్లో ఉంటారు.

కానీ పవర్ మాత్రం రెడ్ల చేతుల్లో ఉంటుంది. ఇవి పైకి కనిపించే పోస్టులు కాబట్టి ఇతర కులాలను చేర్చారు కదా. కానీ ఏపీలో అన్ని కీలక పోస్టుల్లో ఉన్నది రెడ్లు మాత్రమే. కావాలంటే డిపార్ట్ మెంట్ వారీగా చెక్ చేసుకోవచ్చు.

జగన్‌ కుప్పంలో చెప్పిన శ్రీ రంగ నీతులు.. కడపలో దూరిన దొమ్మరి గుడిసెలు 😂😂😂 గురించి @GangadharThati ..Bro..👏🏻👏🏻👏🏻🔥🔥👌🏻👌🏻 must watch video (1/2) #JaganPaniAyipoyindhi #JaganFakery #FailedCMYSJagan pic.twitter.com/FZhV3g1hCV

— Anilchowdary ᵀʰᵒᵏᵏᵘᵏᵘⁿᵗᵘᵖᵒᵛᵃᵃˡᵉ 🐯 (@anilchowdary81) September 25, 2022

రాయలసీమలో జనరల్ నియోజకవర్గాలు 44

అందులో వైసీపీ గెలిచినవి 41

అందులో రెడ్లు 33 మంది

కుప్పం బీసీల సీటు అన్న జగన్‌కు కౌంటర్ వేయడానికి ఇదొక్కటి చాలు @jaitdp @naralokesh @PattabhiRamK1 @iTDP_Official

— This Is DSB 🐎™ (@being_santhu) September 25, 2022

అమరావతిలో భూములిచ్చిన రైతులు కులాల వారీగా –

ఎస్సీ ,ఎస్టీ – 32 % .
బీసీ – 14% .
రెడ్డి – 20% .
కమ్మ – 18% .
కాపు – 9% .
మైనారిటీ – 3%.
ఇతరులు – 4%.

‘కుల’ కుష్టి రోగంతో బాధపడుతున్న తాడేపల్లి ప్యాలెస్ కి బులుగు గొర్రెలకి ప్రత్యేకం!

— iTDP Official (@iTDP_Official) September 24, 2022

https://t.co/LF9NrPU6ge ఒక వర్గం కోసమే అమరావతి నిర్మాణం చేస్తున్నారు.

వాస్తవం: అమరావతి SC నియోజకవర్గమైన తాడికొండ పరిధిలోకి వస్తుంది. అక్కడ
SC,ST – 32%
రెడ్లు – 23%
కమ్మ – 18%
బీసీలు – 14%
కాపులు – 9%
మైనారిటీలు – 3%
ఇతరులు – 1% (3/n) pic.twitter.com/QzbXzkMdLJ

— I Love India✌ (@Iloveindia_007) September 19, 2022

Tags: BCJagankamma casteReddy casteYSRCP
Previous Post

అమరావతి గురించి వైరల్ అవుతున్న పోస్ట్ చదివారా?

Next Post

అయ్యన్న పాత్రుడిని తొక్కేస్తా

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

అయ్యన్న పాత్రుడిని తొక్కేస్తా

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra