సాక్షి పత్రికలో ఏముంటుంది…
వైసీపీ వాళ్లనడిగితే వార్తలుంటాయి అంటారు
తెలుగుదేశం వాళ్లనడిగితే బాబుపై బూతులు రాస్తారంటారు..
సామాన్యులను అడిగితే జగన్ భజన తప్ప ఏమీ ఉండదంటారు
సాధారణంగా మైకుల ముందు పబ్లిసిటీ కోసం చెప్పేవాళ్ల గురించి పక్కన పెట్టండి
ఒక లోన్ తీసుకున్న పాపానికి రుణం కట్టినా ఇంకా తీరలేదు అంటూ విపరీతంగా వేధించడంతో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది
ఆమె చెల్లి సాక్షి గురించి ఏం చెప్పిందో, జగన్ ను ఏమడిగిందో ఈ వీడియో చూడండి.
జగన్ రెడ్డి గారు మీ సాక్షి టీవీలో మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు ఒక్కసారి మా లాంటి వారి జీవితాలు కూడా చూడండి సార్
– ఆన్లైన్ యాప్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న ప్రత్యూష కుటుంబ సభ్యులు pic.twitter.com/oZcm4H2WVq
— I Love India✌ (@Iloveindia_007) July 12, 2022