నువ్వు ఎన్ని కుట్రలు చేసినా మహానాడును ఆపలేవ్ జగన్ రెడ్డి.#Mahanadu2022 pic.twitter.com/gfxEMB94Sd
— Telugu Desam Party (@JaiTDP) May 26, 2022
"తరచి చూడు నువ్వే ఈ రాష్ట్ర చరితని….కానరాకపోడా కరుణించే ఓ ముని .. " అంటూ అద్భుతమైన భావంతో, ఉద్వేగ భరితమైన చిత్రీకరణతో తెలుగు ప్రొఫెషనల్ వింగ్ రూపొందించిన ఈ పాటని మహానాడు సభలో ఆవిష్కరించనున్నారు. అంతవరకూ ఈ టీజర్ ని ఎంజాయ్ చేయండి pic.twitter.com/Mc3gl79ePJ
— Telugu Desam Party (@JaiTDP) May 26, 2022
పసుపు సైనికులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న పసుపు సంరంభం మహానాడు ఒక రోజు ముందుగానే మొదలైంది
ఒంగోలు మహానాడు ప్రాంగణానికి బయల్దేరిన చంద్రబాబు నాయుడు గారికి ఏటుకూరు బైపాస్ వద్ద భారీ ర్యాలీ తో ఘన స్వాగతం పలికి, ఆంజనేయ స్వామి గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
తమ్ముళ్లు జన జాతర.✌️✌️✌️#మహానాడు #Mahanadu2022 #TDPWillBeBack pic.twitter.com/7zPEuHNLOF
— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) May 26, 2022
పసుపు పండుగ మహానాడు కోసం ఒంగోలు పయనమైన @ncbn దారి పొడవున ఘన స్వాగతం పలుకుతున్న @jaiTDP నేతలు, కార్యకర్తలు. 3 గంటలు పైగా ఆలస్యంగా సాగుతున్న అధినేత పర్యటన. దారి పొడవునా పసుపు మయం. చిలకలూరిపేటలో భారీ ర్యాలీ @geetha_happy2 @Anitha_TDP @RamMNK pic.twitter.com/yMGdw3DI9S
— Ravindranathpodili (@Ravindrapodili) May 26, 2022
తమ్ముళ్లు…మహానాడుకి సర్వం సిద్ధం…????✌️????#మహానాడు #Mahanadu2022 #తెలుగుదేశం #TDPWillBeBack@JaiTDP@naralokesh pic.twitter.com/A7CgSygL8X
— Anitha {tdp} (@anithatdp) May 26, 2022
#తెలుగుదేశం పార్టీ…..
#జాతర మొదలయ్యింది ???? pic.twitter.com/JlwwxmC0nM
— Ramya Paruchuri (@Ramya47618518) May 26, 2022