అనుపమ హీరోయిన్ గా స్టార్ ను హోదాను తెచ్చుకోలేదన్న మాటే గాని ఆమె నచ్చని తెలుగు సినీ ప్రేక్షకుడే లేడంటే నమ్మకతప్పదు. కేరళ అందాలతో పోటీ పడే అనుపమ అందాలు… ముఖ్యంగా అనుపమ కళ్లు.
ఆ వాడి చూపుల వేడి తగ్గించుకోవడానికి జలపాతాల కింద నిలబడినా సరిపోదు. క్యూట్ గా హృదయాలను కొల్లగొట్టేస్తున్న అనుపమ తాజా ఫొటోలు చూస్తే మీ గుండె వేగం రెట్టింపవుతుంది
![anupamaparameswaran-cute-in-saree](/content/images/2021/01/anupama3.jpg)
![anupamaparameswaran-cute-in-saree](/content/images/2021/01/anupama2.jpg)
![anupama parameswaran](/content/images/2021/01/anupama1-1.jpg)
![anupama parameswaran](/content/images/2021/01/anupama4.jpg)