ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ టాలీవుడ్ ని తొక్కడానికి చేయని ప్రయత్నం లేదు.
కానీ జగన్ ఇప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. సినిమా వాళ్లు వివాదాల జోలికి పోకూడదు అని సైలెంట్ గా ఉంటే దానిని బలహీనత అనుకుంటున్నాడు జగన్.
కానీ జగన్ తొక్కడానికి ప్రయత్నం చేస్తుంటే టాలీవుడ్ లో ఒక్కోటీ బాక్సాఫీస్ బద్దలుకొట్టే రికార్డులు సృష్టిస్తున్నాయి.
మొన్న అఖండ దెబ్బకు జగన్ కు చెమటలు పడితే.. విపరీతంగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన భీమ్లా నాయక్ జగన్ ని నిస్సహాయుడిని చేసేలా రికార్డు బద్దలు కొట్టే హిట్ కొట్టేసిందని జనం అంటున్నారు.
సింపుల్ గా ఈ సినిమా గురించి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైంది. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ యొక్క రీమేక్‌కి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు.
త్రివిక్రమ్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే రాశారు. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించగా, నిత్యా మీనన్ కథానాయిక. తమన్ మ్యూజిక్.
కథ: భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూలు జిల్లాలో నిజాయితీపరుడైన సబ్ ఇన్స్పెక్టర్. ఒక రాత్రి, రిటైర్డ్ ఆర్మీ మేన్ అయిన డేనియల్ ‘డానీ’ శేఖర్ (రానా దగ్గుబాటి)ని డ్రై డే రోజు మద్యం బాటిళ్లను రవాణా చేస్తుండగా పట్టుకుంటాడు. డానీ యొక్క ఇగో దెబ్బతింది. ఇద్దరి మధ్య వార్.
విశ్లేషణ: భీమ్లా నాయక్ ఇద్దరు స్ట్రాంగ్ సోల్స్ మధ్య ఘర్షణ అని చెప్పాలి. రానాకు బాహుబలి తర్వాత మంచి పేరు తెచ్చిన సినిమా ఇది.
భీమ్లా నాయక్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే మాస్ అంశాలతో నిండి ఉంది. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది. భారీ ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.
మాస్ ను ఆకట్టుకునే భావోద్వేగాలను సృష్టించడంపై ఎక్కువ ఫోకస్ ఉంది.
పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కొంచెం బద్రీ సినిమాను పోలి ఉంది.
దర్శకుడు సాగర్ కె చంద్ర పవన్ కళ్యాణ్ మరియు రానా పాత్రల మధ్య బాగా బ్యాలెన్స్ చేశాడు.
అయితే రానా బేస్ వాయిస్, బాడీ బిల్డింగ్ వల్ల కొంచెం ఎక్కువ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. సంగీత దర్శకుడు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది.
నాయక్ భార్యగా నిత్యా మీనన్ నటన బాగా మెప్పిస్తుంది. సెకండాఫ్ యాక్షన్ పార్ట్ బాగుంది. ఈ సినిమా అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.
ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమనుకుంటుందో ఒకసారి చూద్దాం.
#BheemlaNayak A Good Mass Commercial Entertainer????
The 1st half is somewhat slow and could’ve been better but is pretty engaging. The 2nd half is engaging throughout and had some goosebump sequences
Feast for fans and masses. General audience will like it too
Rating: 3.25/5
— Venky Reviews (@venkyreviews) February 24, 2022
BHEEMLA MANIA ALL OVER !!!#BheemlaNayak @PawanKalyan pic.twitter.com/c5HuWajOeo
— Trend PSPK (@TrendPSPK) February 25, 2022
#సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి సెలెబ్రేషన్స్ జరగలేదు ????????????????#ఇండస్ట్రీ మొత్తం పవన్ దెబ్బకు మేల్ట్ ఐపోయింది#BheemlaNayak pic.twitter.com/rSOSWQtnFy
— ℙ???? ℍ???????????????????? (@PnHarini) February 25, 2022
BOOM????????????#BheemlaNayak USA ???????? Premieres rentrak reported gross as of now is $442,219 from 224 locations.
— Aakashavaani (@TheAakashavaani) February 24, 2022
https://twitter.com/pspk_fangiirl/status/1497105128494878720