• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Public Talk: భీమ్లా నాయక్ పబ్లిక్ టాక్ ఇదే

admin by admin
February 25, 2022
in Movies, Top Stories, Trending
0
0
SHARES
420
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ టాలీవుడ్ ని తొక్కడానికి చేయని ప్రయత్నం లేదు.

కానీ జగన్ ఇప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. సినిమా వాళ్లు వివాదాల జోలికి పోకూడదు అని సైలెంట్ గా ఉంటే దానిని బలహీనత అనుకుంటున్నాడు జగన్.

కానీ జగన్ తొక్కడానికి ప్రయత్నం చేస్తుంటే టాలీవుడ్ లో ఒక్కోటీ బాక్సాఫీస్ బద్దలుకొట్టే రికార్డులు సృష్టిస్తున్నాయి.

మొన్న అఖండ దెబ్బకు జగన్ కు చెమటలు పడితే.. విపరీతంగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన భీమ్లా నాయక్ జగన్ ని నిస్సహాయుడిని చేసేలా రికార్డు బద్దలు కొట్టే హిట్ కొట్టేసిందని జనం అంటున్నారు.

సింపుల్ గా ఈ సినిమా గురించి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదలైంది. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ యొక్క రీమేక్‌కి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు.

త్రివిక్రమ్ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే రాశారు. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటించగా, నిత్యా మీనన్ కథానాయిక. తమన్ మ్యూజిక్.

కథ: భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూలు జిల్లాలో నిజాయితీపరుడైన సబ్ ఇన్‌స్పెక్టర్. ఒక రాత్రి, రిటైర్డ్ ఆర్మీ మేన్ అయిన డేనియల్ ‘డానీ’ శేఖర్ (రానా దగ్గుబాటి)ని డ్రై డే  రోజు మద్యం బాటిళ్లను రవాణా చేస్తుండగా పట్టుకుంటాడు. డానీ యొక్క ఇగో దెబ్బతింది.  ఇద్దరి మధ్య వార్.

విశ్లేషణ: భీమ్లా నాయక్  ఇద్దరు స్ట్రాంగ్ సోల్స్ మధ్య ఘర్షణ అని చెప్పాలి. రానాకు బాహుబలి తర్వాత మంచి పేరు తెచ్చిన సినిమా ఇది.

భీమ్లా నాయక్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే మాస్ అంశాలతో నిండి ఉంది. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది.  భారీ ఫ్లాష్‌ బ్యాక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.

మాస్ ను ఆకట్టుకునే భావోద్వేగాలను సృష్టించడంపై ఎక్కువ ఫోకస్ ఉంది.

పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కొంచెం బద్రీ సినిమాను పోలి ఉంది.

దర్శకుడు సాగర్ కె చంద్ర పవన్ కళ్యాణ్ మరియు రానా పాత్రల మధ్య బాగా బ్యాలెన్స్  చేశాడు.

అయితే రానా బేస్ వాయిస్, బాడీ బిల్డింగ్ వల్ల కొంచెం ఎక్కువ డామినేట్ చేసినట్టు అనిపిస్తుంది.

ముఖ్యంగా డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. సంగీత దర్శకుడు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అదిరింది.

నాయక్ భార్యగా నిత్యా మీనన్ నటన బాగా మెప్పిస్తుంది. సెకండాఫ్ యాక్షన్ పార్ట్ బాగుంది. ఈ సినిమా అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.

ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమనుకుంటుందో ఒకసారి చూద్దాం.

#BheemlaNayak A Good Mass Commercial Entertainer👍

The 1st half is somewhat slow and could’ve been better but is pretty engaging. The 2nd half is engaging throughout and had some goosebump sequences

Feast for fans and masses. General audience will like it too

Rating: 3.25/5

— Venky Reviews (@venkyreviews) February 24, 2022

BHEEMLA MANIA ALL OVER !!!#BheemlaNayak @PawanKalyan pic.twitter.com/c5HuWajOeo

— Trend PSPK (@TrendPSPK) February 25, 2022

#సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి సెలెబ్రేషన్స్ జరగలేదు 🔥🔥💪💥#ఇండస్ట్రీ మొత్తం పవన్ దెబ్బకు మేల్ట్ ఐపోయింది#BheemlaNayak pic.twitter.com/rSOSWQtnFy

— జన చైతన్యం (@JanaChaitanyam) February 25, 2022

BOOM🔥🔥🔥#BheemlaNayak USA 🇺🇸 Premieres rentrak reported gross as of now is $442,219 from 224 locations.

— Aakashavaani (@TheAakashavaani) February 24, 2022

Thanks Guruji

And major credit should go to Thaman. Electrifying music during pre interval.

DIRECTOR Saagar succeeds in handling both hero's well.

Pre interval to climax repeat stuff #BheemlaNayakMania#BheemlaNayak pic.twitter.com/DSqgMrw84j

— Mounika 🔥-ᴮʰᵉᵉᵐˡᵃᴺᵃʸᵃᵏᴼⁿᶠᵉᵇ²⁵ᵗʰ 🥳 (@pspk_fangiirl) February 25, 2022

Tags: BHEEMLA NAYAKTollywood
Previous Post

#Bheemla Nayak: జగన్ పరువు తీసిన పవన్ ఫ్యాన్స్

Next Post

‘భీమ్లా’పై జగన్ కక్ష…ఏకిపారేసిన లోకేష్

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post

'భీమ్లా'పై జగన్ కక్ష...ఏకిపారేసిన లోకేష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra