పార్వతి నాయర్ సినిమాలోకి రావడానికి ముందు మాడలింగ్ ఫీల్డ్ లో ఉంది .
2010 – సంవత్సరం “మిస్ కర్ణాటక”, “మిస్ నెవి కుయిన్” గా ఎంపికైంది.
తొలుత మళయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక తర్వాత తమిళ సినిమాల్లోను పార్వతికి అవకాశాలు తలుపుతట్టాయి.
పార్వతి నాయర్ మొదటి మలయాళ చిత్రం “పాపిన్స్”.
జయంరవి “నిమిర్చు నిల్” చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయమయ్యారు.
2015-లో “ఎన్నై తెలుసుకున్నాల్” చిత్రం ద్వారా తమిళ సినిమాల్లోని అభిమానుల మనసు దోచుకుంది.
తర్వాత కన్నడలోను ఎంట్రీ ఇచ్చింది.
పాపం తెలుగులో కూడా పాపులర్ అయ్యేదే… ముద్దులకు భయపడి ఛాన్స్ మిస్ చేసుకుంది.
తెలుగులో మెగా హిట్ చిత్రం “అర్జున్ రెడ్డి” చిత్రంలో హీరోయిన్ గా మొదట పార్వతి నాయరుకు అవకాశం వచ్చింది.
అయితే ముద్దు సీన్లకు మరీ ఎక్కువ భయపడి
తరచూ ఈ మగువ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అందగత్తెలు ముఖ్యంగా వైట్ డ్రెస్ వేస్తే ఆ కథే వేరు.
నునుపైన దేహం, మంచి రంగు… ఆమె నాభి, బరువైన హృదయాలు అభిమానుల మనసు దోచుకుంటాయి.