రేవంత్ పై పైచేయి సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిన ప్రతిసారీ మరింత కిందకు పడిపోతూ ఉంటుంది. కాంగ్రెస్ సీనియర్లను నోరుమూయించినట్టు రేవంత్ ను నోరు మూయిద్దామని మాటల గారడీతో ప్రయత్నించే కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి రూపంలో పెద్ద తలనొప్పే వచ్చిపడింది.
రేవంత్ రెడ్డి అడిగిన దానికే కాదు, అడగని దానికి కూడా రిప్లై ఇస్తాడు. చంద్రబాబు తొత్తు అని కేటీఆర్ చేసిన కామెంట్లకు కేటీఆర్ కి దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చాడు రేవంత్ రెడ్డి.
అయ్యా రామారావు అని ఉద్దర పేరు పెట్టుకున్న మనిషి నువ్వు. ముందు నువ్వు పేరు మార్చుకుని మాట్లాడు. రకుల్ రావు అని పెట్టుకో బాగుంటుంది. చంద్రబాబు నాయుడి వద్ద చెప్పులు మోసి బతికింది మీ నాయన. తెలియకపోతే పోయి అడుగు.
చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రశేఖరరావు ఎక్కడున్నడు? కొడుకు ఆయన పేరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? అంటూ రేవంత్ వేసిన కౌంటర్ కి కేటీఆర్ మైండ్ బ్లాక్ అయిపోయింది.
???? చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసి, ఎంగిలి మెతుకులు తిని బతికిందే *KCR & *KTR ——– *TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ???????????? pic.twitter.com/cKutxfSf8z
— Rajani_Gorantla (@TDP_tweets14) August 27, 2021