చాలామందికి గుర్తుందో లేదో
సాక్షి పత్రికలో చాలాకాలం క్రితం ఒక వార్త వచ్చింది
జగన్ ముఖ్యమంత్రి కాలేదని 2 సంవత్సరాల చిన్నారి అన్నం తినడం మానేసిందట.
అసలు ఆ వార్త మామూలుగా ట్రోల్ కాలేదు.
==
ఇక మొన్న
ఇలా రాసి నవ్వుల పాలయ్యారు.
చివరకు దీని మీద కోర్టులో పిటిషను వేస్తానని రఘురామరాజు హెచ్చరించాడు కూడా.
ఇక తాజాగా మరోటి వైరల్ అవుతోంది.
ఇటీవలే జగన్ సర్కారు బయోమెట్రిక్ తప్పనిసరి అని ఉద్యోగులను ఆదేశించింది. బయోమెట్రిక్ లేకపోతే జీతం ఆపేస్తాం అని కూడా చెప్పింది. మరి ఒకప్పుడు బయోమెట్రిక్ గురించి సాక్షి పత్రిక ఏం రాసిందో తెలుసా?
చంద్రబాబు చేస్తే తప్పు…
జగన్ చేస్తే ఒప్పు ఎలా అయింది
…. యాచ్ఛి😎😎#ApGovtEmployes pic.twitter.com/VcAh0BfcbC— ITDP Tiruvuru (@ITiruvuru) August 25, 2021
అయినా… దానిని ముఖ్యమంత్రి జగనే నమ్మడు
అసెంబ్లీలో స్వయంగా చెప్పాడు సాక్షి తప్పులు రాస్తుంది అధ్యక్షా అని
అయినా సాక్షి తప్పులు రాస్తూనే ఉంది. ఇలా పాఠకుల చేతిలో నెటిజన్ల చేతిలో బుక్కవుతూనే ఉంది