లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనాతో సందడి లేకపోవడంతో ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాన్ని చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగానే పడిపోయింది. సైన్స్ ఫిక్షన్ చిత్రం డూన్ చిత్రం ఏకంగా 6 అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ సౌండ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ(గ్రేగ్ ఫాజర్), ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో ఇలా ఆరు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది
ఇక, ఉత్తమ చిత్రంగా ‘కోడా’ నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ ఖ్యాతి గడించింది. ఉత్తమ నటుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్తమ నటిగా జెస్సికా ఛస్టెయిన్ (“ది ఐస్ ఆఫ్ టామీ ఫే”), ఉత్తమ డైరెక్టర్‌గా ‘జానే కాంపీయన్(ది పవర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా ‘ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)’ ఆస్కార్ వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా ‘అరియానా డీబ్రోస్(వెస్ట్ సైడ్ స్టోరీ)’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో’ సమ్మర్ ఆఫ్ సోల్’కు ఆస్కార్ అవార్డు వరించింది.
భారత దేశం నుంచి సుస్మిత ఘోష్, రింటు థామస్ తెరకెక్కించిన ” రైటింగ్ విత్ ఫైర్” ఉత్తమ డాక్యుమెంటరీ విభాగం నామినేషన్ పొందినా అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇండియా నుంచి సూర్య ‘జైభీమ్’, మోహన్‌లాల్ ‘మరక్కర్’ రెండు చిత్రాలు షార్ట్ లిస్ట్‌లో ఎంపికైనా..చివరి నామినేషన్స్ జాబితాలో ఈ చిత్రాలు ఎంపిక కాలేకపోయాయి.
ఆస్కార్ అవార్డు విజేతల వివరాలు:
ఉత్తమ చిత్రం: “కోడా”
బెస్ట్ లీడ్ యాక్టర్: విల్ స్మిత్ (“కింగ్ రిచర్డ్”)
ఉత్తమ నటి: జెస్సికా ఛస్టెయిన్ (“ది ఐస్ ఆఫ్ టామీ ఫే”)
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కోట్సూర్ (“కోడా”)
ఉత్తమ సహాయ నటి: అరియానా డెబోస్ (“వెస్ట్ సైడ్ స్టోరీ”)
ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ (“ది పవర్ ఆఫ్ ది డాగ్”)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: (“నో టైమ్ టు డై”) బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్
బెస్ట్ డాక్యుమెంటరీ: “సమ్మర్ ఆఫ్ సోల్”
రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): సియాన్ హెడర్ (“కోడా”)
రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే): కెన్నెత్ బ్రనాగ్ (“బెల్ఫాస్ట్”)