• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆస్కార్ విజేతలు వీరే…మన సినిమాల పరిస్థితేంటంటే…

admin by admin
March 28, 2022
in Around The World, Top Stories, Trending
0
0
SHARES
412
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
చలనచిత్ర రంగంలో ఆస్కార్ అవార్డులకున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ నుంచి హాలీవువడ్ దాకా 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆస్కార్ దక్కించుకోవాలని తాపత్రేయపడుతుంటారు. అయితే, ఆస్కార్ అందుకోవడానికి కష్టంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన 94వ అకాడమీ అవార్డుల(ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవంలో చాలామంది అదృష్టవంతులు వెలుగులోకి వచ్చారు.

లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్లో ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనాతో సందడి లేకపోవడంతో ఈ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాన్ని చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగానే పడిపోయింది. సైన్స్ ఫిక్షన్ చిత్రం డూన్ చిత్రం ఏకంగా 6 అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ సౌండ్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, సినిమాటోగ్రఫీ(గ్రేగ్ ఫాజ‌ర్‌), ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో ఇలా ఆరు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల‌ను గెలుచుకుంది

ఇక, ఉత్త‌మ చిత్రంగా ‘కోడా’ నిలిచింది. ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ ఖ్యాతి గడించింది. ఉత్త‌మ న‌టుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్తమ నటిగా జెస్సికా ఛస్టెయిన్ (“ది ఐస్ ఆఫ్ టామీ ఫే”), ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా ‘జానే కాంపీయ‌న్(ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ‘ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)’ ఆస్కార్ వ‌చ్చింది. ఉత్త‌మ స‌హాయ న‌టిగా ‘అరియానా డీబ్రోస్‌(వెస్ట్ సైడ్ స్టోరీ)’, ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో’ స‌మ్మ‌ర్ ఆఫ్ సోల్‌’కు ఆస్కార్ అవార్డు వ‌రించింది.

భారత దేశం నుంచి సుస్మిత ఘోష్, రింటు థామస్ తెరకెక్కించిన ” రైటింగ్ విత్ ఫైర్” ఉత్తమ డాక్యుమెంటరీ విభాగం నామినేషన్ పొందినా అవార్డు దక్కించుకోలేకపోయింది. ఇండియా నుంచి సూర్య ‘జైభీమ్‌’, మోహ‌న్‌లాల్ ‘మ‌ర‌క్క‌ర్’ రెండు చిత్రాలు షార్ట్ లిస్ట్‌లో ఎంపికైనా..చివ‌రి నామినేష‌న్స్ జాబితాలో ఈ చిత్రాలు ఎంపిక కాలేక‌పోయాయి.

ఆస్కార్ అవార్డు విజేతల వివరాలు:

ఉత్తమ చిత్రం: “కోడా”
బెస్ట్ లీడ్ యాక్టర్: విల్ స్మిత్ (“కింగ్ రిచర్డ్”)
ఉత్తమ నటి: జెస్సికా ఛస్టెయిన్ (“ది ఐస్ ఆఫ్ టామీ ఫే”)
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కోట్సూర్ (“కోడా”)
ఉత్తమ సహాయ నటి: అరియానా డెబోస్ (“వెస్ట్ సైడ్ స్టోరీ”)
ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ (“ది పవర్ ఆఫ్ ది డాగ్”)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్: (“నో టైమ్ టు డై”) బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్
బెస్ట్ డాక్యుమెంటరీ: “సమ్మర్ ఆఫ్ సోల్”
రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): సియాన్ హెడర్ (“కోడా”)
రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే): కెన్నెత్ బ్రనాగ్ (“బెల్ఫాస్ట్”)

Tags: 6 oscar awards to dune94th Oscar awardsbest actor will smithdune moviehollywood actor will smithOsar awards ceremony in 2022Oscar awards
Previous Post

తెలుగుదేశం! తెలుగు ప్రజల గుండె చప్పుడు!! మన్నవ సుబ్బారావు

Next Post

ఎస్పీ భూమినే కబ్జా చేసిన వైసీపీ ఎంపీ..?

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

ఎస్పీ భూమినే కబ్జా చేసిన వైసీపీ ఎంపీ..?

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra