• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఢిల్లీలో లాక్ డౌన్ పై కేజ్రీవాల్ సంచలన నిర్ణయం…

6 రోజుల పాటు లాక్ డౌన్....ఢిల్లీ విడిచి వెళ్లొద్దంటూ వలస కార్మికులకు కేజ్రీవాల్ రిక్వెస్ట్

admin by admin
April 19, 2021
in Around The World, India
0
0
SHARES
92
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించగా…తాజాగా ఢిల్లీ కూడా అదే బాటలో పయనిస్తోంది.కోవిడ్ -19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత రాజధాని న్యూఢిల్లీలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు సిఎం అరవింద్ కేజ్రీవాల్  ప్రకటించారు.

ఈ రోజు రాత్రి 10 గంటల నుండి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, వచ్చే సోమవారం వరకు 6 రోజులపాటు అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. తాము ఢిల్లీలో లాక్ డౌన్ విధించకపోతే ఆరోగ్య రంగంలోని మౌలిక సదుపాయాలు కూలిపోతాయని అన్నారు. అన్ని అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితి భయంకరంగా ఉందని, తాము ప్రజలకు ఎప్పుడూ అబద్దం చెప్పలేదని అన్నారు.

తాము కరోనా పరిస్థితి గురించి పారదర్శకంగా ఉన్నామని, గత 3-4 రోజులలో సగటున రోజుకు 25,000 కేసులు వచ్చాయని అన్నారు. ఆసుపత్రుల్లో ఐసీయూలు, బెడ్లు, వెంటిలేటర్లు ఖాళీ లేవని, తీవ్రంగా ఆక్సిజన్ కొరత ఉందని తెలిపారు. ఢిల్లీ ప్రజలంతా ఒక పెద్ద కుటుంబం లాంటివారని , లాక్ డౌన్, కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని కేజ్రీవాల్ తెలిపారు.

ప్రభుత్వానికి సహకరించినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వలస కార్మికులు ఢిల్లీ వదిలి వెళ్లవద్దని, ఇది 6 రోజులపాటు సాగే ఒక చిన్న లాక్ డౌన్ అని వారికి హామీ ఇచ్చారు. ఈ  లాక్ డౌన్ పొడిగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని తాను భావిస్తున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు.

Tags: 6 dayscapital of Indiacm kejriwalCovid 19lock down in delhi
Previous Post

ఏపీ స‌ర్కారు కుప్ప‌కూలుతుందా? సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌

Next Post

wiral pic: సెగలు రేపే అందం- కళ్లకిది తొడ పాశమే

Related Posts

Around The World

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

March 23, 2023
women marriage
Around The World

పెళ్లి ఎంత పని చేస్తోంది? మహిళల వలసలపై సరికొత్త రిపోర్టు!

March 18, 2023
akshay kumar OMG2
Around The World

దెబ్బకు ఓటీటీ బాట పట్టాడా?

March 17, 2023
Rana naidu huge hit
Movies

Rana naidu : ఒద్దొద్దు.. చూడద్దు అంటూనే Hit చేసేసారు కదరా !

March 16, 2023
rishi sunak
Around The World

మరో వివాదంలో రిషి సునాక్.. పరువు తీస్తున్నవరుస తప్పులు

March 16, 2023
varma at university
Movies

యూనివ‌ర్శిటీకి వ‌ర్మ‌ను పిలిచారు.. బిత్త‌ర‌పోయారు

March 16, 2023
Load More
Next Post

wiral pic: సెగలు రేపే అందం- కళ్లకిది తొడ పాశమే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra