• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చిరు స్టెప్పులకు ఫిదా..100 మిలియన్ క్లబ్ లో ఆ పాట

admin by admin
November 23, 2021
in Movies, Top Stories
0
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగా స్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కాంబోలో రాబోతోన్న ‘ఆచార్య’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుబెట్టిన చిరు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. సందేశాత్మక చిత్రాలతో కమర్షియల్ హిట్ లు కొట్టడంలో ఆరితేరిన కొరటాల, చిరుల కాంబోలో మరో హిట్ రాబోతోందని చిరు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లాహె లాహె పాట కోసం చిరు అదిరిపోయే స్టెప్పులు వేశాడు.

ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య’ ఫస్టు సింగిల్ లాహె లాహె…తోనే ఒక అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. చిరు ఎనర్జిటిక్ స్టెప్పులు వేసిన ఈ పాట 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు దినేష్ అందించిన కొరియోగ్రఫీ తోడవడం…ఆ ఇద్దరికీ తగ్గట్టు చిరు స్టెప్పులు వేయడంతో ఈ పాట ఓ రేంజ్ లో హిట్ అయింది. దీంతో, తమ బాస్ ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీపడి స్టెప్పులేస్తున్నాడని చిరు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

వాస్తవానికి, పదేళ్ల గ్యాప్‌ తర్వాత తెరపై కనిపించిన చిరు… తన క్రేజ్‌, డ్యాన్స్‌లో గ్రేస్‌, స్టెప్పుల్లో ఊపు తగ్గలేదని నిరూపించాడు. ‘ఖైదీ నం.150’లో అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ….అంటూ కాజల్ తో కలిసి చిరు వేసిన చిందులు ట్రెండ్ అయ్యాయి. ఆ పాటకు చిరుతో స్టెప్పులు వేయించిన శేఖర్ మాస్టర్…ఆచార్య సినిమాలో అమ్మడూ తరహాలో మరో మాస్ నంబర్ కు కొరియోగ్రాఫీ చేశాడట. ఆ పాట చూస్తే మరోసారి చిరు ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయని అంటున్నారు.

ఇక, తాజాగా ముచ్చటగా చిరు, శేఖర్ మాస్టర్ ల కాంబోలో ముచ్చటగా మూడో పాట రాబోతోంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్‌’ చిత్రంలోనూ ఈ కాంబోలో ఓ పాట రాబోతోందట. ఆ చిత్రానికి సంబంధించిన ఫొటోను శేఖర్ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిరు పాట కచ్చితంగా హ్యాట్రిక్‌ కొడుతుందని చిరు ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా కామెంట్లు పెడుతున్నారు.

Tags: 100 million viewsAcharya movielaahe laahe songmegastar chiranjeevi
Previous Post

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు సంచలన ఆదేశాలు

Next Post

జగన్ పై పవన్ పంచ్ సూపర్ హిట్

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

జగన్ పై పవన్ పంచ్ సూపర్ హిట్

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra