• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గుంటూరు మృతుల కుటుంబాలకు 10,00,000( పది లక్షల రూపాయలు) ఆర్ధిక సాయం అందజేసిన మన్నవ మోహనకృష్ణ!

admin by admin
January 21, 2023
in Uncategorized
0
0
SHARES
119
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ మధ్య గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీలో మరణించిన వారి కుటుంబాలకు మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,00,000(పది లక్షల రూపాయలు) అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ .

మరణించిన వారి ఒక్కొక్క కుటుంబానికి 3,34,000(మూడు లక్షల మూఫై నాలుగు వేల రూపాయలు) మొత్తం మూడు కుటుంబాలకు కలిపి 10,00,000( పది లక్షల రూపాయలు) మన్నవ మోహనకృష్ణ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మాకినేని పెద్ద రతయ్య, ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు, గుంటూరు పశ్చిమ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర,
గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి
కనపర్తి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భవిష్యత్తులోనూ వారి కుటుంబానికి మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని మన్నవ మోహనకృష్ణ హామీ ఇచ్చారు.

Tags: 10 laksguntur tdo victimsmannava mohan krishn
Previous Post

మంత్రి అమర్ నాథ్ మళ్లీ కామెడీ చేశారుగా!

Next Post

పొంగులేటి రాక ఆలస్యం ఎందుకు జరుగుతుంది.??

Related Posts

Uncategorized

మ్యాగజైన్ స్టోరీ: చట్టంతో బోరుగడ్డ చెలగాటం

May 5, 2025
Uncategorized

క‌స్ట‌డీలో ట్విస్ట్‌.. పీఎస్ఆర్ ఆంజనేయులుకు అస్వస్థత!

April 27, 2025
Uncategorized

రేవంత్ కు చుక్కెదురు..ఏప్రిల్ 7 వరకు కోర్టు స్టే

April 3, 2025
Uncategorized

భార‌త్ ఆలోచ‌న ప్ర‌పంచ‌మే ఆస‌క్తిగా చూస్తోంది: పీఎం మోదీ

March 30, 2025
Uncategorized

ప‌వ‌న్ హైంద‌వ డ్రామా… లోకేష్ నాట‌కం: బీసీవై రామ‌చంద్ర యాద‌వ్ ఆగ్ర‌హం

March 12, 2025
Crime In India
Uncategorized

కేంద్ర మంత్రి కూతురికి పోకిరీ ల వేధింపులు.. !!

March 2, 2025
Load More
Next Post

పొంగులేటి రాక ఆలస్యం ఎందుకు జరుగుతుంది.??

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra