EXCLUSIVE

 • తాజా వార్తలు

  తెలంగాణ బ్ర‌ద‌ర్స్‌.. అర‌వ బాట‌ప‌ట్టారా!

  వ్య‌క్తిపూజ‌.. రాజ‌కీయాల్లో ఇదో అస్త్రం.  కాంగ్రెస్‌లో ఇందిర‌మ్మ నుంచి రాహుల్ వ‌ర‌కూ ఇదే భ‌జ‌న‌. అయితే అది జాతీయ‌స్థాయిలో కాబ‌ట్టి.. ఒక‌రిద్ద‌రు.. మ‌హా అయితే ప‌దిమంది సీనియ‌ర్ నేత‌లు వారిని సంతృప్తి ప‌రిచేవారు. మ‌న ప‌క్క‌నే వున్న త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌తో పీక్ స్టేజ్‌కు చేరింది. అమ్మ [...]
 • ఆంధ్రప్రదేశ్

  టీ.. కాంగ్రెస్ బ‌స్ రెడీ అయిందోచ్‌!

  అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కే కేరాఫ్‌గా చెప్పుకునే హ‌స్తం పార్టీ తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టింది.  2019 ఎన్నిక‌ల్లో అధికారం దూర‌మైతే.. పార్టీ ఉనికే ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంద‌నే భ‌యం నేత‌ల్ని వెంటాడుతున్న‌ట్లుంది. ప‌ద‌వీ వ్యామోహం కొద్దిరోజులు దాచిపెట్టి..ఏదోఒక‌టి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఏక‌తాటిపైకి రాక‌పోయినా.. క‌నీసం వ‌చ్చామ‌ని క‌ల‌రింగ్ ఇచ్చేందుకు [...]
 • ఆంధ్రప్రదేశ్

  వ‌ర్మ‌.. ఏమిటీ ఖ‌ర్మ‌!

  రాంగోపాల్‌వ‌ర్మ‌.. ఒక ప‌ట్టాన అర్ధంకాని వ్య‌క్తి.  శ్రీదేవి అంటే పిచ్చ అంటాడు. ఐస్‌క్రీమ్ అంటాడు.. పోర్న్ చూడ‌కుండా ఉండ‌లేనంటాడు. అందాకా ఎందుకు.. ఇండియా.. అశ్లీల సైట్లు తొల‌గిస్తే.. దేశం వ‌దిలి వెళ్లిపోతానంటాడు. ఇదేమైనా పిచ్చా అంటే.. వెండితెర‌పై ర‌చ్చ చేస్తాడు. అత‌డిని ఆరాధించే ఎంతోమంది దైవంలా భావిస్తారు. ఆయ‌నొక మ‌హామ‌నిషంటూ..ఆకాశానికి ఎత్తేస్తారు. అమితాబ్ నుంచి [...]
 • Editor Picks

  ‘తప్పుకుంటాం’.. భాజపా హెచ్చరిక ఓ డ్రామా!

  రాష్ట్రానికి న్యాయం జరగకపోతే.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారునుంచి తెలుగుదేశం తప్పుకోడానికి సిద్ధంగా ఉన్నదని ఏపీ ప్రజలకు తెలిసిపోయింది. మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతం అని చెప్పుకున్నా సరే.. చంద్రబాబు ఆలోచనకూడా అదే అని.. అందుకే అంత దూకుడుగా మాట్లాడుతున్నారని ప్రజలంతా అనుకుంటున్నారు. తెలుగుదేశం ఇంత తీవ్రమైన [...]
 • తాజా వార్తలు

  హైదారాబాద్ లో మోడీకి సెగ తప్పదా..!

  తెలుగు రాష్ట్రాలకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దగా చేసింది లేదని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే అటు అమరావతి గానీ ఇటు హైదారాబాద్ గానీ వచ్చేందుకు ప్రధాని మోడీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పిఎంవో కార్యాలయం నుంచి ఏపీ సర్కార్ [...]