సమంత రెడ్ సీక్విన్ చీరలో హాట్ గా కనిపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ఒకరు. నిరంతరం వర్కవుట్స్ చేసే సమంత తన సౌష్టవమైన దేహంతో అభిమానులకు మత్తు తెప్పిస్తుంది.
స్టైలిష్ లుక్స్ తో ట్రెండీ దుస్తులను ధరించడంలో ఆమెకు ఆమే సాటి. సమంతకి చీరల పట్ల ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. మెరిసే ఎరుపు చీరలో ఉన్న ఫోటోలను పంచుకుంది.
![Samantha prabhu](https://namasteandhra.com/wp-content/uploads/2024/02/Samantha-prabhu4-820x1024.jpeg)
![Samantha prabhu](https://namasteandhra.com/wp-content/uploads/2024/02/Samantha-prabhu3-819x1024.jpeg)
![Samantha prabhu](https://namasteandhra.com/wp-content/uploads/2024/02/Samantha-prabhu2-819x1024.jpeg)
![Samantha prabhu](https://namasteandhra.com/wp-content/uploads/2024/02/Samantha-prabhu1-819x1024.jpeg)
![Samantha prabhu](https://namasteandhra.com/wp-content/uploads/2024/02/Samantha-prabhu-820x1024.jpeg)