అలాగే ఉక్రెయిన్లోని రెండు పెద్ద రాష్ట్రాలైన డోనట్స్క్, లుగాన్క్స్ ను స్వతంత్రదేశాలుగా గుర్తించాలన్న రష్యా డిమాండ్ ను కూడా జెలెన్ స్కీ అంగీకరించారు. అయితే పై పెద్ద రాష్ట్రాల్లో ఉన్న ఉక్రెయిన్ పౌరుల భద్రత, జీవనంపై రష్యా తగిన హామీ ఇవ్వాలి, ఈ విషయమై చర్చలు జరగాలని జెలెన్ స్కీ కోరుకున్నారు. పనిలోపనిగా నాటో దేశాలను దుమ్మెత్తిపోశారు. తమను నాటోదేశాలు ముఖ్యంగా అమెరికా బాగా రెచ్చగొట్టినట్లు తీవ్రంగా మండిపడ్డారు.
జెలెన్ స్కీ తాజా ప్రకటన చూసిన తర్వాత రష్యా ధాటికి తట్టుకోలేక జెలెన్ స్కీ లొంగుబాటుకు సిద్ధపడినట్లు అర్ధమైపోతోంది. వేలాదిమంది పౌరులు, సైన్యం చనిపోతుండటం, చాలా నగరాలు శిధిలావస్తకు చేరుకోవటం, వేలకోట్ల డాలర్ల నష్టాలు తదితరాల కారణాలతో రష్యా షరతులకు అంగీకరించటం మినహా జెలెన్ స్కీకి వేరే దారి కూడా కనబడటంలేదు. నాటో దేశాల మద్దతును చూసుకునే రష్యా సరిహద్దుల్లో జెలెన్ స్కీ తన సైన్యాలను మోహరించాడు.
అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల మద్దతు కారణంగానే రష్యాపై యుద్ధానికి జెలెన్ స్కీ రెడీ అయ్యాడు. తీరా యుద్ధం మొదలైన తర్వాత నాటో దేశాలు వెనకడుగు వేశాయి. రహస్యంగా తమ దగ్గరున్న ఆయుధాలను ఉక్రెయిన్ కు అందించాయే కానీ ఒక్కదేశం కూడా సైన్యాన్ని పంపలేదు. దీంతో 13 రోజుల తర్వాత జెలెన్ స్కీకి జ్ఞానోదయం అయినట్లుంది. రష్యాతో పెట్టుకుంటే జరగబోయేదేమిటో బాగా అర్ధమైనట్లుంది. అందుకనే ఒకవైపు రష్యా షరతులకు అంగీకరిస్తునే మరోవైపు నాటోలో చేరమని చెప్పి నాటో దేశాలపై మండిపడింది. మొ త్తానికి ఇప్పటికైనా యుద్ధం నిలిచిపోతే అదేచాలు.