• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

భారత్ బంద్ కి వైసీపీ మద్దతు ఒక బూటకం… అడ్డంగా దొరికేశారు

admin by admin
September 26, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
550
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ్యూహ‌మేంటి?  ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఆ పార్టీ ఎలాంటి వైఖ‌రి అవ‌లంభిస్తోంది? అనే చ‌ర్చ జోరుగా తెర‌మీదికి వ‌స్తోంది. ఎందుకంటే.. ఒక‌వైపు.. మోడీ.. రైతుల‌కు అన్యాయం చేశారంటూ.. దేశ‌వ్యాప్తంగా కొన్ని వ‌ర్గాలు ఈ నెల 27న ఇచ్చిన బంద్‌కు వైసీపీ స‌హ క‌రిస్తోంది. అంటే.. మోడీని ప్ర‌త్య‌క్షంగా వ్య‌తిరేకించ‌క‌పోయినా.. ఆయ‌న‌ను వ్య‌తిరేకించే పార్టీతో జ‌త క‌ట్టిన‌ట్టే క‌దా!

సో.. దీనిని వైసీపీ ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించింద‌ని.. అదేవిధంగా ఏపీక‌కి సంబంధించి కేంద్రం చేస్తున్న అవ‌మానాలు.. ఆర్థిక అస‌మాన‌త‌ల విష‌యంలోనూ మోడీని ఎండ‌గ‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇదే త‌ర‌హా విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే… అనూహ్యంగా వైసీపీ టోన్ మ‌ళ్లీ మారిపోయింది. ప్ర‌ధానిని ఒక‌వైపు వ్య‌తిరేకిస్తూ.. సాగుతున్న ఉద్య‌మానికి, బంద్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంగా తాము మ‌ద్ద‌తిస్తు న్నా మ‌ని.. బ‌స్సులు, వాణిజ్య సంస్థ‌ల‌ను మూసివేస్తున్నామ‌ని.. ప్ర‌క‌టించారు.

మళ్లీ 24 గంట‌లు గ‌డ‌వక ముందే.. వైసీపీ రాజ్య స‌భ స‌భ్యుడు.. పార్టీ కీల‌క నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు.  ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్న ప్రధాని మోడీ ఐక్య‌రాజ్య‌స‌మితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాన్ని త‌మ పార్టీ స్వాగ‌తిస్తున్న‌ట్టు చెప్పారు. మోడీ చేసిన ప్రసంగంలోని ప్రతి అంశం కూడా దేశ ప్రజల మనోభావాలను ప్రతిఫలింపజేసిందని స్పష్టం చేశారు.

ఉగ్రవాదం, ఆఫ్ఘనిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడం సహేతుక చర్యగా భావిస్తున్నట్లు  సాయిరెడ్డి తెలిపారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి కావాల్సింది ఉగ్రవాదం కాదని, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించడమేనని  విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

ఉగ్రవాదం మీద ఆధారపడుతూ.. ఆ భూతాన్ని పెంచి పోషిస్తోన్న కొన్ని దేశాలకు ప్రధాని ఇచ్చిన ప్రసంగం కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.  అయితే.. ఇక్క‌డే అస‌లు విష‌యం అంతు చిక్క‌డం లేదు.. అస‌లు మోడీపై వైసీపీవైఖ‌రి ఏంటి?  ఢిల్లీలో పొగిడి.. ఏపీలో తిట్ట‌డ‌మా? ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డ‌మా? లేక ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

Our PM Sri @NarendraModi’s speech in @UN General Assembly should be an eye-opener for those who sponsor terrorism. There is no space for terrorism in today’s world which needs development and transformation in the pandemic times. When India grows, the whole world grows.@PMOIndia

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 26, 2021

Tags: andhrapradeshBJPIndiaModivijaya sai reddyYSRCP
Previous Post

పవన్ కి రిప్లై ఇచ్చిన మోహన్ బాబు

Next Post

పవన్ తప్పు, జగన్ సూపర్…. ఫిల్మ్ చాంబర్ సంచలన ప్రెస్ నోట్

Related Posts

Top Stories

మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’

February 2, 2023
sajjala ramakrishna reddy
Trending

కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం

February 2, 2023
Trending

పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత

February 2, 2023
Top Stories

టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు

February 2, 2023
Top Stories

అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి

February 2, 2023
kotam reddy sridhar reddy
Trending

కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ

February 2, 2023
Load More
Next Post

పవన్ తప్పు, జగన్ సూపర్.... ఫిల్మ్ చాంబర్ సంచలన ప్రెస్ నోట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి
  • టీడీపీతో టచ్ లో ఆనం..షాకింగ్ ఆరోపణలు
  • అమ్మాయిలను చూసి స్పృహ తప్పిన అబ్బాయి
  • కోటంరెడ్డి ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఎంట్రీ
  • యనమల సవాల్ ను జగన్ స్వీకరిస్తారా?
  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra