• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేటీఆర్ ఒళ్లుమండే సలహా ఇచ్చిన వైఎస్ షర్మిల

NA bureau by NA bureau
July 25, 2022
in Politics, Telangana, Top Stories
1
0
SHARES
155
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మంత్రి కేటీఆర్ కు కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో, తనను డాక్టర్లు మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోమన్నారని, ఈ సమయంలో చూసేందుకు ఓటీటీ కంటెంట్ ను సూచించాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో, చాలామంది కేటీఆర్ కు అనేక సినిమాలను, వెబ్ సిరీస్ లను సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా కొన్ని సినిమాలు సూచిస్తూ సెటైర్లు వేశారు.

కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్న షర్మిల….కుట్ర సిద్ధాంతం:క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇళ్ళు, మరియు పంప్ హౌస్ లు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు వైయస్ షర్మిల. దీంతో, వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే కేటీఆర్ పై షర్మిల మండిపడ్డారు.  ఓటీటీలో సినిమాల గురించి సలహా అడిగితే వెటకారంగా స్పందించామని, దాంతో చిన్న దొరగారికి మాపై చాలా కోపం వచ్చిందని… తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారని ఫైర్ అయ్యారు.

తనను వ్యక్తిగతంగా విమర్శించడానికి సిగ్గు లేదా అంటూ కేటీఆర్‌ని వైఎస్ షర్మిల ప్రశ్నించడం సంచలనం రేపుతోంది. ఓటీటీలో సినిమాలు చూడటం కాదని, దమ్ముంటే తాము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంట్లో కూర్చొని వరద ప్రాంతాల్లో సహాయకచర్యలను రిమోట్‌గా పని చేయలేరా అంటూ కేటీఆర్‌కి షర్మిల కౌంటర్ ఇచ్చారు. కరోనా సమయంలో అందరం రిమోట్ గా పని చేయలేదా? అని నిలదీశారు.

వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? అని దుయ్యబట్టారు. వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలతో తనకు మండిందని చెప్పారు. మరి, షర్మిల వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: ktr ankle injuryktr comments on sharmilaktr ott moviesminister ktrys sharmilays sharmila slams ktr
Previous Post

మహిళా చైర్ పర్సన్ తో వైసీపీ ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన..వైరల్

Next Post

టీచర్లకు ఆ హక్కు లేదంటోన్న బొత్స

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Movies

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

టీచర్లకు ఆ హక్కు లేదంటోన్న బొత్స

Comments 1

  1. Pingback: కేటీఆర్ ఒళ్లుమండే సలహా ఇచ్చిన వైఎస్ షర్మిల - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra