• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కేబినెట్ లో కాలకేయులు…టీడీపీ నేత షాకింగ్ కామెంట్లు

admin by admin
January 31, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
432
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గుడివాడలో గోవా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో కోడి పందేలు, జూదం, క్యాసినో, మహిళలతో అసభ్యకర డ్యాన్సులు గట్రా చేయించారని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకవంటి సంక్రాంతి పండుగ సంబరాల్లో అసభ్యకర డ్యాన్సుల వంటి పాశ్చాత్య విష సంస్కృతిని తీసుకురావడంపై టీడీపీ నేతలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనికితోడు ఏపీలో మహిళలపై అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా నేడు టీడీపీ నాయ‌కురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో టీడీపీ నారీ సంకల్ప దీక్ష ప్రారంభ‌మైంది. రాష్ట్రంలో మహిళలపై జ‌రుగుతోన్న‌ అఘాయిత్యాలతో పాటు మద్యపాన నిషేధంపై జ‌గ‌న్ ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డం వంటి, గుడివాడలో క్యాసినో, అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు వంటి అంశాలపై నిరసన తెలుపుతూ దీక్ష చేపట్టారు. జగన్ హయాంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై వంగలపూడి అనిత మండిపడ్డారు.

అమ్మాయిల‌తో క్యాసినో నిర్వహించిన ఏపీ మంత్రులు మనుషులా? కాలకేయులా? అని అనిత షాకింగ్ కామెంట్లు చేశారు. వైసీపీ పాల‌న‌లో ఏపీలో మ‌హిళ‌ల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని, ఆ అఘాయిత్యాల‌కు వ్య‌తిరేకంగా తాము ఈ రోజు నిరసన దీక్ష చేపట్టామని చెప్పారు. ఈ దీక్షతో రాష్ట్ర‌ మహిళల్లో  ధైర్యం నింపుతామ‌ని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆఖరికి పొదుపు సంఘాల డబ్బులు కూడా ప్ర‌భుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Tags: ap cm jagancasino in gudiwadakalakeyulu commentstdp leader vangalapudi anithatdp naree sankalpa deekshaycp ministers
Previous Post

దారుణం… పవన్ ను అవమానించిన వర్మ

Next Post

ఆ వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారా… షాకే ఇది

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Andhra

అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?

May 23, 2025
Load More
Next Post

ఆ వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారా... షాకే ఇది

Please login to join discussion

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra