• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

శివాల‌యంలో రెచ్చిపోయిన వైసీపీ నేత‌లు!

NA bureau by NA bureau
April 16, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
ycp

ycp

0
SHARES
258
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అరె.. చిందెయ్యి.. చిందెయ్యి శివ‌లింగా అంటూ.. ఓ సినిమాలో మోహ‌న్‌బాబు పాడిన పాట గుర్తుందా? అచ్చు అలానే వైసీపీ నాయ‌కులు (వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు) సాక్షాత్తూ శివాల‌యంలోనే చిందేశారు. అది కూడా ఒంట‌రిగా వేస్తే.. ఏం బాగుంటుంద‌ని అనుకున్నారో ఏమో.. అమ్మాయిల‌ను కూడా పెట్టుకుని తైత‌క్క‌లాడారు. దీనికి వారు సంప్ర‌దాయం అనే ముసుగు తొడిగేశారు. అయితే.. భ‌క్తులు మాత్రం చీద‌రించుకున్నారు. ఇక‌, పోలీసులు.. వ‌చ్చిన అవ‌కాశం మిస్ చేసుకుంటే బాగుండ‌దేమో న‌ని.. చూస్తూ ఎంజాయ్ చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి.

ఏం జ‌రిగిందంటే..

నెల్లూరు జిల్లాలో సంగంలోని ప్ర‌సిద్ధ‌ కామాక్షి దేవీ సమేత సంగమేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఏకాంత సేవ నిర్వహించారు. ఈ ఏకాంత సేవ కూడా భారీ ఎత్తున చేశారు. పెద్ద ఎత్తున భ‌క్తులు పాల్గొన్నారు.  అనంతరం యువతులతో రికార్డింగ్ డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కు వారు స్టెప్పులు వేశారు.

ఆ రికార్డింగ్ డాన్స్లో యువతులతో కలిసి ఆలయ కమిటీ చైర్మెన్ పెరుమాళ్లా రవీంద్ర బాబు, వైసీపీ నాయకులు(వీరిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు) కొందరు కలిసి చిందులు వేశారు. దేవాలయ ప్రాంగణంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం.. వారితో అధికారులే ఇలా చిందులు వేయడం వల్ల బ్రహ్మోత్సవాలకు వచ్చిన భ‌క్తులు చీద‌రించుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆలయాల్లో ఇలా రికార్డింగ్ డాన్స్లు నిర్వహిస్తుంటే పోలీసులు పట్టించుకోవటం లేదని పలు విమర్శించారు. అయితే.. ఈ విష‌యంపై  సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్ కావ‌డంతో వైసీపీ నాయ‌కులు త‌ప్పించుకు తిర‌గ‌డం గ‌మ‌నార్హం.

Tags: HinduycpYSRCP
Previous Post

మన్విత్ క్రిష్ణారెడ్డి.. తెలుగు రాజకీయాల్లోకి కొత్త దరిద్రం

Next Post

పులివెందుల : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టులో ఆసక్తికర పరిణామాలు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post
cbi viveka case

పులివెందుల : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టులో ఆసక్తికర పరిణామాలు

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra