• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చెర్రీ, తారక్ ల నాటు రియాక్షన్..వైరల్

admin by admin
January 11, 2023
in Around The World, Movies
0
0
SHARES
187
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ ల ఆనందానికి అవధుల్లేలకుండా పోయాయి. ఈ క్రమంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన సందర్భంగా వెరైటీ మ్యాగజైన్‌కు ఈ ఇద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌ తో తారక్ ఇంగ్లిష్ లో మాట్లాడి అదరగొట్టాడు. హాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ మార్వెల్‌లో అవకాశమొస్తే సినిమా చేస్తానని తారక్ స్పష్టం చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో చేసిన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో చరిత్ర తిరగరాస్తుందనుకున్నామని, కానీ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంత మంచి స్పందన వస్తుందని తాము అనుకోలేదని తారక్ అన్నారు. రాజమౌళి ట్రాక్‌ రికార్డుకు విన్నర్‌ అవుతామని తెలుసు కానీ, ఇంత పెద్ద విజయం సాధిస్తామని అనుకోలేదని చెప్పారు. మార్వెల్‌లో సినిమా చేయాలని తనకూ ఉందని, తనతోపాటు తన అభిమానులు ఎంతో ఆసక్తిగా దానికోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. తారక్ అమెరికన్ ఇంగ్లిష్ లో మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక, మార్వెల్ స్టూడియోస్ నుంచి కాల్ వస్తే సినిమా చేసేందుకు సిద్ధమని చెర్రీ కూడా అన్నారు. ఇండియన్ సూపర్ హీరోగా చేయమంటే ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను? అని చరణ్ అన్నారు. టోనీ స్టార్క్ తన ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? అని చెప్పారు. ఇండియాలోనే ఎంతో అద్భుతమైన సూపర్ హీరోలున్నారని, వారిని ఇక్కడకు ఎందుకు తీసుకురాకూడదని తారక్ అన్నారు.

నాటు నాటు పాట చిత్రీకరణలో ఎవరు ఎక్కువగా గాయపడ్డారు అనే ప్రశ్నకు చరణ్ ఆసక్తికర సమాధానానమిచ్చారు. ఆ పాట గురించి ఇక్కడ మాట్లాడటానికి ఇప్పటికీ తన మోకాళ్లు వణుకుతున్నాయని అన్నారు. అయినా సరే చేశామని, అది అందమైన టార్చర్ అని చెప్పారు. ఆ కష్టం, క్రమశిక్షణే మమ్మల్ని ఇక్కడ వరకు నడిపించాయని చెప్పారు. ఇక్కడ అందరి ముందు నిలుచుని మాట్లాడతున్నామంటే అందుకు అదే కారణం అని చరణ్ తెలిపారు.

#JrNTR #RRRMovie is making us proud! @tarak9999 at the Red carpet of #GoldenGlobes2023 ! The world is cheering for our Indian Film! 🔥❤️ #RRR #SiddharthKannan #SidK pic.twitter.com/2b9OlgGqQ0

— Siddharth Kannan (@sidkannan) January 11, 2023

Tags: golden globe awardjr.ntrmarvel seriesnatu natu song from RRRram charan
Previous Post

అవినాశ్ తో బాధితురాలు సెటిల్ చేసుకోవాలట…

Next Post

NRI TDP Cell-ఆరుగురికి ఉద్యోగాలు

Related Posts

Movies

హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు

September 29, 2023
Movies

విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్

September 29, 2023
Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Andhra

కంటతడి పెట్టిస్తోన్న భువనేశ్వరి వ్యాఖ్యలు!

September 25, 2023
Movies

పెద‌కాపు డేరింగ్ డెసిష‌న్‌

September 25, 2023
Around The World

బాబుకు మద్దతుగా డెట్రాయిట్ ఎన్నారైలు రిలే నిరాహార దీక్ష!

September 25, 2023
Load More
Next Post

NRI TDP Cell-ఆరుగురికి ఉద్యోగాలు

Latest News

  • అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌
  • హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు
  • విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్
  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra