• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

WETA-‘వేటా మేరీల్యాండ్’ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగిన `మ‌ద‌ర్స్ డే`

admin by admin
May 17, 2022
in NRI
0
0
SHARES
253
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగు మహిళల కోట స్త్రీ ప్రగతి పథమే బాట అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) అనే సంస్థను రెండు సంవత్సరాల క్రింద ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు.మహిళలకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి వారి కలలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడాలనే ఉద్దేశంతో ఝాన్సీరెడ్డి ఈ సంఘం స్థాపించారు.

మహిళా నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేటందుకు ఇది వేదిక లాగా పనిచేస్తుంది.ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ విజయవంతంగా ముగిశాయి. మే 16 న మేరీల్యాండ్ హానోవర్ లో నిర్వహించిన సెలబ్రేషన్స్ కి దాదాపు 600 మందికి పైగా కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

వేటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి గారి ఆధ్వ‌ర్యంలో వేటా మేరీల్యాండ్ చాప్టర్ కార్య‌వ‌ర్గం మ‌ద‌ర్స్ డే ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ప్ర‌ముఖ లోకల్ బ్యాండ్ తమ సుమ‌ధుర గీతాల ఆలాపనతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది.వివిధ పోటీల‌లో విజేత‌లుగా నిలిచిన మహిళలకు బ‌హుమ‌తులను అంద‌జేశారు. అలాగే ఆహుతులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో వేటా మీడియా నేషనల్ ఛైర్పర్సన్ సుగుణ రెడ్డి మరియు స్థానిక వేటా టీం ప్రీతీ రెడ్డి, యామిని రెడ్డి, నవ్యస్మృతి, జయ పాల్గొన్నారు.ఈ కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యం చేసిన వేటా స్థానిక కార్య‌వ‌ర్గాన్ని ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు అభినందించారు. ఇంకా స్థానిక కమ్యూనిటీ లీడర్స్ సుధా కొండపు, కవిత చల్ల, శ్రీధర్ నాగిరెడ్డి , డా. పల్లవి, రామ్మోహన్ కొండా, యోయో టీవీ నరసింహ రెడ్డి, అనిత ముత్తోజు, అపర్ణ కడారి మొదలగు వారు పాల్గొన్నారు. యాంకర్ మరియు సింగర్ మధు నెక్కంటి అందరిని తన మాటల గారడితో మంత్రముగ్ధులని చేసింది.

Tags: mothers dayweta maryland
Previous Post

MAYA BAZAR-బే ఏరియాను ప‌ర‌వ‌శింపజేసిన `మాయా బ‌జార్‌-2022′

Next Post

స‌జ్జ‌ల కాస్త ఆలోచించి మాట్లాడ‌య్యా !

Related Posts

Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
NRI

BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!

May 20, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Around The World

బే ఏరియాలో ఘనంగా ముగిసిన ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS)-2025!

May 15, 2025
Andhra

APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు

May 12, 2025
Andhra

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!

May 11, 2025
Load More
Next Post

స‌జ్జ‌ల కాస్త ఆలోచించి మాట్లాడ‌య్యా !

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra