చైనాలో మధ్యతరహా, గ్రామీణ బ్యాంకులు సుమారు 4 వేలుంటాయి. వీటిల్లో సుమారు 90 శాతం సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నాయి. అందుకనే వీటిల్లోని డిపాజిట్లను ఎవరు విత్ డ్రా చేయకూడదని ప్రభుత్వం బ్యాన్ పెట్టేసింది. తమ డబ్బులు తాము డిపాజిట్ చేసుకునేందుకు ప్రభుత్వం అభ్యంతరాలు ఏమిటంటు జనాల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా బ్యాంకుల దగ్గర గొడవలు జరుగుతున్నాయి. ఇందుకనే జనాలను కంట్రోలో చేయటానికి మిలిట్రీ, యుద్ధట్యాంకులను ప్రభుత్వం రంగంలోకి తీసుకొచ్చాయి.
4 వేల బ్యాంకుల దగ్గర సుమారు 14 లక్షల కోట్ల డాలర్ల నిధులున్నాయి. అధిక వడ్డీ బ్యాంకులు ఆశలు చూపించటంతో జనాలంతా ఈ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేశారు. కమర్షియల్ బ్యాంకులే డిపాజిట్లపై 2.9 శాతం వడ్డీ ఇస్తున్నపుడు గ్రామీణ బ్యాంకులు 4.5 శాతం వడ్డీ ఎలా ఇవ్వగలవని జనాలు ఆలోచించలేదు. అందుకనే తమ దగ్గరున్నదంతా ఊడ్చేసి బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టారు. అలావచ్చిన డిపాజిట్లను బ్యాంకులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబుడులు పెట్టాయి. కరోనా వైరస్, బ్యాంకుల మేనేజ్మెంట్ లోపాల్లాంటివి అనేకం కలిసి మొత్తం దెబ్బతినేశాయి.
ఎప్పుడైతే రియల్ ఎస్టేట్, ఇన్ ఫ్రా, విద్యుత్ రంగాలు దారుణంగా దెబ్బతినేసిందో బ్యాంకుల పెట్టుబడులన్నీ మునిగిపోయాయి. ఇపుడు డిపాజిట్లు తిరిగివ్వటానికి బ్యాంకుల దగ్గర డబ్బు లేదు. డబ్బివ్వకపోతే జనాలు ఊరుకోవటంలేదు. 4 వేల బ్యాంకుల్లో సుమారు 1600 బ్యాంకులు అతితొందరలోనే మూత పడేందుకు రెడీగా ఉన్నాయట. ఈ విషయాన్ని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ ఛైనా అంటే మన రిజర్వ్ బ్యాంకు లాంటిది చెబుతోంది. అంటే ఏదేశంలో అయినా దెబ్బతినేది చివరకు మామూలు జనాలే అని అర్ధమవుతోంది.