విశాఖ విషయంలో వైసీపీలో ఉప్పెన
విశాఖ ఉక్కును ఆపకపోతే ఇక వైసీపీ భవిష్యత్తు శూన్యం.
రాష్ట్రం నాశనం అవుతున్న వైసీపీ అధినేతకి పట్టదు.
అతను కోరుకునేది కేవలం మోడీ దయ, ప్రేమ. ఆ రెండు ఉంటే మిగతావి ఏమైపోయినా జగన్ కి అవసరమే లేదు.
తాజాగా లీకైన ఈ వీడియో చూడండి.
విశాఖ ఉక్కు అమ్మకం @ysjagan ఆంధ్రప్రదేశ్‌కి చేసిన నమ్మకద్రోహమేనని వైసీపీ ఎంపీలే.. జగన్ రెడ్డి మీడియా సాక్షిలోనే చెబుతూ అడ్డంగా దొరికిపోయారు..(1/2)#VisakhaUkkuAndhrulaHakku pic.twitter.com/fk93aD9ZAQ — Lokesh Nara (@naralokesh) February 5, 2021
విశాఖ ఉక్కు అమ్మకం @ysjagan ఆంధ్రప్రదేశ్‌కి చేసిన నమ్మకద్రోహమేనని వైసీపీ ఎంపీలే.. జగన్ రెడ్డి మీడియా సాక్షిలోనే చెబుతూ అడ్డంగా దొరికిపోయారు..(1/2)#VisakhaUkkuAndhrulaHakku pic.twitter.com/fk93aD9ZAQ
— Lokesh Nara (@naralokesh) February 5, 2021
రాష్ట్ర ప్రజల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టోద్దంటూ @ysjagan గారికి లేఖ రాసాను. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి.(1/2) #VisakhaUkkuAndhrulaHakku pic.twitter.com/lWV8dDy7JY — Lokesh Nara (@naralokesh) February 5, 2021
రాష్ట్ర ప్రజల త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టోద్దంటూ @ysjagan గారికి లేఖ రాసాను. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి.(1/2) #VisakhaUkkuAndhrulaHakku pic.twitter.com/lWV8dDy7JY
***********Thread*************🔥విశాఖ – ఉక్కు, ఆంధ్రుల – హక్కు🔥 1966 నాటికి మనదేశంలో నాలుగే ఉక్కు కర్మాగారాలున్నాయి,5వ ఉక్కు ఫ్యాక్టరీని మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో పెట్టడానికి అన్నివిధాలా అనువైన ప్రదేశంగా పేర్కొంటూ 1963లోనూ 1965లోనూ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. 1/8 — ఇందిర🇮🇳IndiRa🇮🇳اندرا (@VoiceOfAndhra_) February 5, 2021
***********Thread*************🔥విశాఖ – ఉక్కు, ఆంధ్రుల – హక్కు🔥
1966 నాటికి మనదేశంలో నాలుగే ఉక్కు కర్మాగారాలున్నాయి,5వ ఉక్కు ఫ్యాక్టరీని మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో పెట్టడానికి అన్నివిధాలా అనువైన ప్రదేశంగా పేర్కొంటూ 1963లోనూ 1965లోనూ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. 1/8
— ఇందిర🇮🇳IndiRa🇮🇳اندرا (@VoiceOfAndhra_) February 5, 2021
విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి, పోరాట స్పూర్తికి నిదర్శనం. ఆనాడు "విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు" అన్న నినాదంతో ఆంధ్రులు అంతా ఏకమై సాధించుకున్నాం. ఆ పోరాటమే స్పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం కోసం సాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. #SaveVishakaSteelPlant pic.twitter.com/qIJtwWZfbC — Jay Galla (@JayGalla) February 5, 2021
విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి, పోరాట స్పూర్తికి నిదర్శనం. ఆనాడు "విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు" అన్న నినాదంతో ఆంధ్రులు అంతా ఏకమై సాధించుకున్నాం. ఆ పోరాటమే స్పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం కోసం సాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. #SaveVishakaSteelPlant pic.twitter.com/qIJtwWZfbC
— Jay Galla (@JayGalla) February 5, 2021
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name
Email
Website
Save my name, email, and website in this browser for the next time I comment.
© 2022 Namasteandhra