• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

విశ్వక్ సేన్ జీవితంలో అంత విషాదం !

Unstoppable 2 : Vishwak Sen revealed sadest moment of his life

NA bureau by NA bureau
October 23, 2022
in Movies, Top Stories, Trending
0
viswak sen

viswak sen

0
SHARES
318
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విశ్వక్ సేన్ తెలుగు సినిమా ప్రామిసింగ్ నటులలో ఒకరు. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో, vishwak sen విరామం లేకుండా పని చేస్తున్నాడు. అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్‌కి విశ్వక్ సేన్ మరియు DJ Tilli ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ అతిధులుగా వచ్చారు.

విశ్వక్ సేన్ ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించారు. విశ్వక్  తన రాబోయే చిత్రం ధుమ్కీ షూటింగ్‌లో ఉన్నాడు. ఇందులో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు సినిమా నిర్మాతలు నెల రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడంతో సినిమా ఘోరంగా దెబ్బతింది. ఇది కాకుండా, సినిమా బడ్జెట్‌ను పెంచే అనేక ఘటనలు జరిగాయి. దీంతో ఖర్చు తడిసి మోపెడయ్యింది. అదే సమయంలో విశ్వక్ సేన్ సోదరి ఆస్పత్రి పాలయ్యింది. అప్పటికే సినిమా పరంగా తీవ్రమైన దు:ఖంలో ఉన్నపుడు  ఆమెను ఐసీయూలో చేర్చడం పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది.

ఆ సమయంలో విశ్వక్ సేన్ నిద్రలేని రాత్రులు గడిపాడట. అతను రాత్రంతా ఆసుపత్రులలో గడపవలసి వచ్చిందట. మళ్లీ ఉదయాన్నే ధమ్కీ షూటింగ్‌కి హాజరయ్యేవాడినని విశ్వక్ సేన్‌ చెప్పాడు.

“బడ్జెట్ ఇప్పటికే ఎక్కువైంది. సినిమా ఆపలేను. చెల్లెలిని విడిచిపోలేను. దీందో అటు చెల్లి, ఇటు సినిమా రెంటికీ హాజరు కావడం తప్ప నాకు వేరే మార్గం లేదు. మా తల్లిదండ్రులు మా చెల్లెలిని చూసుకున్నారు మరియు నేను రాత్రులు ఆసుపత్రిలో గడిపాను. మూడు గంటలపాటు నిద్రపోయి సెట్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. షాట్ లాక్ అయిన తర్వాత, నేను ఏడ్చేవాన్ని. అవి నా జీవితంలో అత్యంత కష్టమైన  రోజులు” అని విశ్వక్ సేన్ ఆ చీకటి రోజుల గురించి నందమూరి బాలయ్య అన్ స్టాపబుల్ లో చెప్పుకువచ్చారు. విశ్వక్ సినిమా ధమ్కీ త్వరలో విడుదల కానుంది.

Tags: dumkiDumkysiddu jonnalagaddaTelugu cinemaTollywoodViswak sen
Previous Post

మహిళా కమీషన్ నోటీసులకు అర్ధముందా ?

Next Post

NBK 107 : బాలయ్య రేటు భారీగా పెరిగిందే!

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post
balakrishna

NBK 107 : బాలయ్య రేటు భారీగా పెరిగిందే!

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra