• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

విజయ సాయిరెడ్డి ఓటమి ఖాయమైనట్లే !

NA bureau by NA bureau
March 29, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
sai reddy gone wiral

sai reddy gone wiral

0
SHARES
243
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి కి ఘోర అవమానం ఎదురైంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన పలు చోట్ల ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయగిరిలో ప్రచారం చేస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ఆయన రెండు మాటలు మాట్లాడగానే… జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే స్థానిక నేతలు మైకు తీసుకుని అమ్మా భోజనాలు ఉన్నాయి, కాసేపు సాయిరెడ్డి గారి మాటలు విని వెళ్లండి. ప్లీజ్ చెప్పినందుకు అయినా ఆగండి. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసినా ఎవరూ లెక్క చేయలేదు.

బాబ్బాబు భోజనాలు కూడా ఉన్నాయి.. మీటింగ్ అయిపోయే వరకు ఉండండి .

ఇది విజయసాయిరెడ్డి మీటింగ్ బాగోతం, వైసీపీ గ్రౌండ్ రియాలిటీ#ByeByeJaganIn2024 #EndOfYCP pic.twitter.com/xgUtiKJu9y

— Vikas Kanumuri (@KanumuriVikas) March 29, 2024

పేటీయం బ్యాచ్ వైవీ సుబ్బారెడ్డి , విజయసాయిరెడ్డి , సజ్జల రామకృష్ణ రెడ్డి , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

రెడ్డి సామాజిక వర్గంలో ఆ నలుగురికి తప్ప ఎవరికీ న్యాయం జరగలేదు.. #TDPJSPBJPWinning #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/KJ2Ghph6EL

— iTDP Official (@iTDP_Official) March 23, 2024

Tags: Nelloresaireddyvijaya sai reddyycpYSRCP
Previous Post

ఈ ఒక్క‌టి చాలు.. ఆ లేడీ అభ్య‌ర్థి నిజాయితీని చెప్ప‌డానికి..!

Next Post

30 నుంచి ప‌వ‌న్ వారాహి విజ‌య‌భేరి.. షెడ్యూల్ విడుద‌ల‌!

Related Posts

India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Andhra

ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!

May 13, 2025
Andhra

టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?

May 13, 2025
Andhra

కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?

May 13, 2025
India

మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!

May 13, 2025
Load More
Next Post
Pawan kalyan

30 నుంచి ప‌వ‌న్ వారాహి విజ‌య‌భేరి.. షెడ్యూల్ విడుద‌ల‌!

Latest News

  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra