• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అనన్యతో ట్రైన్లో ఆ పనిచేసిన రౌడీ హీరో..వైరల్

NA bureau by NA bureau
July 29, 2022
in Movies, Trending
1
0
SHARES
218
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు 25న విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ ను పాన్ ఇండియా హీరోగా చిత్రీకరించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ దూకుడు పెంచింది. తాజాగా లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ ‘వాట్ లగాదేంగే’ పేరిట అఫీషియల్ మ్యూజిక్ బిట్ ను విడుద‌ల చేసింది. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ పాట‌ను విజ‌య్ స్వయంగా పాడగా పూరీ జగన్నాథ్ సాహిత్యం అందించాడు. ‘వాట్ లగా దేంగే’ అంటూ ఒక నిమిషం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ఐ యామ్ ఇండియన్ అంటూ సాగే ఈ పాట…క్రీడాకారులందరికీ స్ఫూర్తినిస్తుందని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక, ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరూ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణించారు. అంతేకాదు, ముంబైలో ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించుకునేందుకు వీరు ట్రైన్ ఎంచుకున్న ఈ జంట…ట్రైన్ లో సేద తీరారు కూడా. ట్రైన్లో ఎక్కిన తర్వాత సరదాగా అనన్యతో కబుర్లు చెప్పిన విజయ్… ఆలసిసొలసి కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని కునుకు తీశాడు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ‘లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్’ అంటూ అనన్య ట్వీట్ చేసింది.

Vijay Deverakonda and Ananya Panday kickstart radio trails – the #Liger duo hopped into a local train to beat the Mumbai traffic! pic.twitter.com/DNLyjD6ywp

— Ramesh Bala (@rameshlaus) July 29, 2022

Tags: heroine ananya pandeliger movieLiger promotionstollywood hero vijay devarakondavijay and ananya in trainviral video
Previous Post

హీరోలకు కార్లకు పోలిక పెట్టిన బండ్ల గణేష్

Next Post

కోడికత్తి కమల్ హాసన్…జగన్ పై బాబు సెటైర్లు

Related Posts

Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Trending

తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్

August 19, 2022
Trending

కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్

August 19, 2022
Load More
Next Post
chandrababu

కోడికత్తి కమల్ హాసన్...జగన్ పై బాబు సెటైర్లు

Comments 1

  1. Pingback: అనన్యతో ట్రైన్లో ఆ పనిచేసిన రౌడీ హీరో..వైరల్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి
  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra