• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తిరుమలలో అపచారం చేసినా క్షమాపణలు చెప్పవా నయన్ ?

admin by admin
June 11, 2022
in Movies, Top Stories
0
0
SHARES
65
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కోలీవుడ్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివ‌న్ లు తిరుమ‌ల వెంకన్న సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే, నయన్, విఘ్నేశ్ ల వంటి వీఐపీల పెళ్లికి వచ్చే అతిథులు, అభిమానులను కట్టడి చేయడం కష్టమని, భద్రతాపరమైన కారణాలతో టీటీడీ అందుకు అనుమతించలేదు. దీంతో, వారు మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. అయితే, నయన్ క్రిస్టియన్ కాబట్టే తిరుమలలో పెళ్లికి అనుమతించలేదని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. కట్ చేస్తే…వివాహం అనంతరం నయన్ దంపతులు శ్రీవారి దర్శనానికి వచ్చారు.

అయితే, కొండ‌పై శ్రీవారి ఆల‌యం చుట్టూ ఉన్న మాడ‌ వీధుల్లో కలియ దిరిగిన ఈ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. పవిత్రమైన మాడవీధుల్లో విఘ్నేశ్ చెప్పులు విడిచి న‌డిచినా.. న‌య‌న‌తార మాత్రం చెప్పుల‌తోనే నడవడం పెను దుమారం రేపింది. శ్రీవారి ఆల‌యం ప్ర‌ధాన ద్వారానికి అత్యంత స‌మీపంలోనే నయన్ చెప్పులు వేసుకొని తన భర్తతో ఫొటో షూట్‌లో పాల్గొనడం కలకలం రేపింది. ఇది అపచారమని, ఇలా చేయడం తిరుమ‌ల ప‌విత్ర‌త‌కు భంగం క‌లిగించడమేనని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

దీంతో, ఆ ఫొటోషూట్‌పై టీటీడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. న‌య‌న‌తార కాళ్ల‌కు చెప్పుల‌తోనే మాడ వీధుల్లో సంచ‌రించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించింది. అంతేకాదు, న‌య‌న‌తార దంప‌తుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నామ‌ని టీటీడీ ప్ర‌క‌టించింది. వారిపై ఏఏ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేయ‌ాలన్న విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరోవైపు, తాజాగా ఆ వ్యవహారంపై విఘ్నేశ్ స్పందించారు. కాళ్లకు చెప్పులు ధరించి తిరుమల మాడ వీధుల్లో నడవడం పట్ల విఘ్నేశ్ క్షమాపణలు చెప్పారు. నయనతార కాళ్లకు చెప్పులున్నాయన్న విషయాన్ని గమనించలేదని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. శ్రీవారిపై ఎంతో నమ్మకం, భక్తి ఉన్నాయని, తెలియక చేసిన తప్పును దయచేసి మన్నించాలని వేడుకుంటూ టీటీడీకి ఓ లేఖ రాశారు.

అయితే, విఘ్నేశ్ వివరణపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా దంపతులిద్దరూ వెళ్లినపుడు భర్త చెప్పులు విడిచే సమయంలో భార్యకూ చెబుతారని, అదే తరహాలో విఘ్నేశ్ చెప్పులు విడుస్తున్న సమయంలో నయనతారకు చెప్పి ఉంటారని అంటున్నారు. అయితే, నయన్ ఆ మాట విని  ఉండకపోవచ్చని అంటున్నారు. అదీగాక, ఇంత వివాదం రేగితే…స్వయంగా నయనతార వివరణనివ్వకుండా…తప్పు చేయని విఘ్నేశ్ వివరణనివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

చెప్పులు వేసుకోవడం తప్పని, ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరకుండా భర్తతో క్షమాపణ చెప్పిించి నయనతార మరో తప్పు చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా..ఎంత స్టార్ హీరోయిన్ అయినా నయన్ ధోరణిలో మార్పు రావాలని ట్రోల్ చేస్తున్నారు. ఎంత పొగరు? తప్పు చేసినా క్షమాపణలు చెప్పవా నయన్ ? అంటూ నిలదీస్తున్నారు.

Tags: nayan and vighnesh at tirumalanayanataranayanatara walked with chappalsvighnesh and nayan marriagevighnesh apologiesvighnesh sivan
Previous Post

ఓట‌మి అంచుల్లో వివాదాస్పదులు ?

Next Post

ఎంపీ వ‌ర్సెస్ మాజీ మంత్రి..మ‌చిలీప‌ట్నంలో వైసీపీలో ముసలం

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Load More
Next Post

ఎంపీ వ‌ర్సెస్ మాజీ మంత్రి..మ‌చిలీప‌ట్నంలో వైసీపీలో ముసలం

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra