సినీనటి ఊర్వశి శారద కన్ను మూశారు అంటూ వార్తలు వస్తున్నాయి
కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, టీవీల్లో ఎక్కడా ఈ వార్త కనిపించడం లేదు.
ఈ మధ్య కాలంలో ప్రముఖులు చనిపోయినట్లు అనేక ఫేక్ న్యూసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏది నమ్మాలో కూడా తెలియని పరిస్థితి.
ఇంతవరకు అధికారికంగా శారద వార్త గురించి ఎవరూ ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రిప్ అంటూ మెసేజులు పెడుతున్నారు.
తెలుగు సినిమాల్లో అనేక అద్భుతమైన పాత్రలు పోషించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయారు.
ఆమె తెలుగు సినిమాల్లోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా నటించారు.
గతంలో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలిచారు.