• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వెంకీ మామ ఎన‌ర్జీ కేక‌

venkatesh-energy-levels-atracts-fans

NA bureau by NA bureau
November 22, 2023
in Movies, Top Stories, Trending
0
0
SHARES
135
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

https://twitter.com/Only_For_Sam/status/1726938608978866659

https://twitter.com/AyyAyy0/status/1726903904217321496

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల్లో బ‌య‌ట బాగా బిడియంతో క‌నిపించేది ఎవ‌రంటే విక్ట‌రీ వెంకటేష్ పేరు చెప్పేయొచ్చు. ఆయ‌న ప‌బ్లిక్ ఈవెంట్లలో పాల్గొన‌డం త‌క్కువ‌. పాల్గొన్నా కూడా పొడి పొడిగానే మాట్లాడ‌తారు. చాలా వ‌ర‌కు కామ్‌గా క‌నిపిస్తారు. అలాంటి వ్య‌క్తి ఒక కాలేజీకి వెళ్లి త‌న సినిమాను ప్ర‌మోట్ చేయ‌డం.. అక్క‌డ విద్యార్థుల‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

హిట్ ఫ్రాంఛైజీ ఫేమ్ శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్లో వెంకీ న‌టించిన కొత్త చిత్రం సైంధ‌వ్ సంక్రాంతి కానుక‌గా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా రాంగ్ యూసేజ్ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాట మంచి హుషారుగా సాగేదే. గురు సినిమాలోని ఎంగిడి ఎంగిడి పాట స్ట‌యిల్లో సాగే ఈ పాట ఇన్‌స్టంట్ హిట్ట‌యింది.
కాగా ఈ పాట లాంచ్ ఒక ఇంజినీరింగ్ కాలేజీలో పెట్టారు. అక్క‌డ విద్యార్థుల‌ను చూడ‌గానే వెంకీకి ఎక్క‌డ‌లేని ఎన‌ర్జీ వ‌చ్చేసింది. వాళ్ల‌ను చూసి ఆయన స్టేజ్ మీద చాలా హుషారుగా మాట్లాడారు. గెంతులేశారు. అంతే కాక పాట లాంచ్ స‌మ‌యంలో వాసు స‌హా ప‌లు వెంకీ సినిమాల్లోని పాట‌ల‌కు విద్యార్థులు స్టెప్పులేస్తుంటే వెంకీ కూడా వాళ్ల‌తో క‌లిసిపోయారు. స‌డెన్‌గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల‌తో క‌లిసి మంచి హుషారుగా స్టెప్పులేశారు. ఈ వ‌య‌సులో వెంకీ చూపించిన ఎనర్జీ.. త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఆయ‌న త‌ప‌న ప‌డుతున్న తీరు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.
వెంకీ స‌ర‌స‌న శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టించిన సైంధ‌వ్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. వ‌చ్చే నెల‌లో సైంధ‌వ్ ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. ఇంత‌కుముందు లాంచ్ చేసిన టీజ‌ర్ యాక్ష‌న్ ప్యాక్డ్‌గా ఉండ‌టంతో అభిమానులు సినిమాపై మంచి అంచ‌నాల‌తో ఉన్నారు.
Tags: saileshsaindhavvenkatesh
Previous Post

జ‌గ‌న్‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయంటోన్న బీజేపీ ఎంపీ

Next Post

కేసీయార్ కు ఎన్ఆర్ఐల షాక్ ?

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post
KCR

కేసీయార్ కు ఎన్ఆర్ఐల షాక్ ?

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra