• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమ‌రావ‌తిపై వెంక‌య్య రెస్పాన్స్ వైరల్

NA bureau by NA bureau
February 12, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
venkaiah naidu Visited Srujana Vaatika at SRKR Engineering College

venkaiah naidu Visited Srujana Vaatika at SRKR Engineering College

0
SHARES
116
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నాయ‌కులు ఎం. వెంక‌య్య నాయుడు తాజాగా ఏపీ  రాజ‌ధాని అంశంపై స్పందించారు. వివిధ కార్యాక్ర‌మాల నిమిత్తం ఏపీలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ప‌శ్చిమ గోదావ‌రిలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఓ క‌ళాశాల విద్యార్థుల‌తో నిర్వ‌హించిన ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో విద్యార్థులు కొంద‌రు ఆయ‌న‌ను ఏపీ రాజ‌ధానిపై ప్ర‌శ్నించారు. మూడు రాజ‌ధానుల‌పై మీ అభిప్రాయం చెప్పాల‌ని వెంక‌య్య‌ను కోరారు. దీనికి ఆయ‌న ముందు స‌మాధానం చెప్పేందుకు త‌ట‌ప‌టాయించారు.

అయితే, ఆ వెంట‌నే ఏమాత్రం త‌డుము కోకుండా..  వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని, రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలని అభిప్రాయపడ్డారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానని, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానని తెలిపారు.

అమరావతి అభివృద్ధికి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని గుర్తుచే శారు. విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా.. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే.. మ‌రో విద్యార్థి స్పందిస్తూ.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు అంటోంది.. దీనిపై ఏమంటారు? అని ప్ర‌శ్నించారు.

దీనిపై స్పందిస్తూ.. ఆర్థికంగా బాగుంటే.. అప్పుడు ఎన్ని నిర్ణ‌యాలు అయినా.. తీసుకోవ‌చ్చ‌ని.. వెంక‌య్య చెప్పారు. ప్ర‌స్తుతం ఏపీ ప‌రిస్థితి త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఆర్థికంగా బాగోలేద‌ని చెప్పారు. అప్పులు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయ‌న్న ఆయ‌న అయితే.. అన్నింటికీ ఆర్థికంగా ఆదాయం వ‌చ్చే వ‌నరులు ఉన్నాయ‌ని.. కానీ, ఏపీకి మాత్రం లేవ‌ని చెప్పారు. ఒక‌ప్పుడు అమృత్ ప‌థ‌కంలో కొన్ని న‌గ‌రాల‌ను ఎంపిక చేశామ‌ని.. ఇటీవ‌ల కాలంలో ఏపీ అస‌లు ఈ మాటే వినిపించ‌డం లేద‌ని చెప్పారు.

ఎంతో వెనుక‌బ‌డి పోయింద‌ని అనుకునే ఉత్త‌రాది రాష్ట్రాలు కూడా ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్నాయ‌ని చెప్పారు. ఆదిశ‌గా ఏపీ కూడా ముందుకు దూసుకుపోయేలా ఉండాల‌ని చెప్పారు. అయితే.. ఏపీకి మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని.. అయితే.. అది ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉంద‌ని వెంక‌య్య వ్యాఖ్యానించారు. ఇంత‌కు మించి తాను ఏమీ చెప్ప‌ద‌లుచుకోలేద‌న్నారు. ప్ర‌స్తుతం త‌ను రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని చెప్పారు.

Tags: SRKR Engineering Collegetelugu talentVenkaiah NaiduWest godavari
Previous Post

అమరావతిపై అప్పు…‘మా దరిద్రం నువ్వే జగన్ ’

Next Post

భూ వివాదంలో రానా-సురేష్

Related Posts

avinash reddy
Trending

అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్

June 8, 2023
Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Trending

ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం

June 8, 2023
Trending

మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

June 8, 2023
Around The World

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

June 8, 2023
Load More
Next Post
daggubati suresh and rana

భూ వివాదంలో రానా-సురేష్

Latest News

  • అవినాష్ రెడ్డికి సీబీఐ భారీ షాక్
  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra