• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బే ఏరియా CineMax 4K (a.k.a Serra) లో ‘వీర సింహా రెడ్డి’ ఫీవర్…ఫ్యాన్స్ హంగామా!!

admin by admin
January 14, 2023
in NRI
0
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కళ్యాణ్ కోట అండ్ ఫ్రెండ్స్ CineMax 4K (a.k.a Serra) కి ఇప్పుడు కొత్త హంగులు అద్దారు.

మాస్ కా బాప్,గాడ్ ఆఫ్ మాస్, నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబోలో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే.

చాలాకాలం తర్వాత బాలయ్య బాబు ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటించడంతో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్ ల తరహాలో ఈ చిత్రం కూడా బంపర్ హిట్ కొట్టిందని  బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఫివర్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నూ తాకింది.

అమెరికాలోని బే ఏరియాలో వీర సింహా రెడ్డి ఫీవర్ వేరే లెవల్ లో ఉంది.

బాలయ్య ఫొటోస్ కొబ్బరికాయలు కొట్టి, బాలయ్య కటౌట్ కు పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేశారు.

బాలయ్య తన నట విశ్వరూపం చూపించి డబుల్ రోల్ లో అదరగొట్టడంతో ఫ్యాన్స్ కు థియేటర్ లో పూనకాలు వస్తున్నాయి.

అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై నేత, జయరాం కోమటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు.

శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టీవీ నాగేంద్ర ప్ర‌సాద్ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను వీక్షించి ఆనందించారు.

బాలయ్య అభిమానులు కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, మోహన్ సుగ్గల, శ్రీకాంత్ దొడ్డపనేని, లక్ష్మణ్ పరుచూరి, గంగా కోమటి, మధు కండేపి, సతీష్ బొల్లా, ప్రకాష్, సత్యనారాయణ తిపిర్నేని, మురళి గొడవర్తి, రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోగంటి, సుబ్బారావు తలచిరు, వెంకట్ సాధినేని, అమర్ అనుగంటి, అనిల్ కుమార్ యడ్లపల్లి, బద్రి బైండ్ల,చంద్ర గుంటుపల్లి, కళ్యాణ్ పళ్ళ,వీర బాబు, శ్రీధర్ చావా, సుందీప్, బెజవాడ శ్రీను, లియోన్, భరత్ ముప్పిరాళ్ల ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి.

CineMax 4K (a.k.a Serra) మేనేజింగ్ పార్టనర్ మోహన్ సుగ్గల మాట్లాడుతూ, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టీవీ నాగేంద్ర ప్ర‌సాద్, అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై నేత, జయరాం కోమటి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యదాలు తెలిపి, బాలయ్య అభిమానులకు పేరు పేరున అభినందనలు తెలియజేశారు.

Tags: cinemax 4kveerasimha reddy
Previous Post

వీరసింహారెడ్డి.. వాల్తేరు వీరయ్యలపై … వైసీపీ భారీ కుట్ర ఇదేనా?

Next Post

ప‌థ‌కాలు తీసేయ‌ను.. మ‌రిన్ని ఇస్తా.. ప‌వ‌న్ హామీ!

Related Posts

NRI

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

January 28, 2023
NRI

‘తానా’ 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం!

January 24, 2023
NRI

శ్రీనివాస మనాప్రగడ కి US “ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ & వాలంటీర్ లీడర్‌షిప్!

January 24, 2023
NRI

యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు!

January 24, 2023
NRI

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

January 23, 2023
NRI

LA NRI TDP-ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా స్థానిక పేదలకు అన్నదానం!

January 23, 2023
Load More
Next Post
pawan kalyan meeting updates

ప‌థ‌కాలు తీసేయ‌ను.. మ‌రిన్ని ఇస్తా.. ప‌వ‌న్ హామీ!

Latest News

  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు
  • తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్
  • లోకేష్ కు కన్నడ పోలీసుల సెక్యూరిటీ..గూస్ బంప్స్
  • కొడాలి, పేర్ని నానిలు దేశం విడవక తప్పదా?
  • గవర్నర్ విషయంలో కేసీఆర్ కు గర్వభంగం
  • మేం సత్యవంతులం కాదు…వైసీపీ ఎమ్మెల్యే
  • జగన్ ఫొటోలపై లోకేష్ సెటైర్లు
  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

Most Read

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra