• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఈసారి వర్మ చిరునే టార్గెట్ చేశాడే..షాకింగ్ కామెంట్లు

admin by admin
April 17, 2022
in Movies, Top Stories
0
0
SHARES
276
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రామ్ గోపాల్ వర్మ..ఈ పేరుతోనే వివాదాలు సావాసం చేస్తుంటాయి. కావాలని చేసినా…కాంట్రవర్సీ కోసం చేసినా…ఆర్జీవీ కామెంట్లు మాత్రం ఇటు మీడియా, అటు సోషల్ మీడియాలో కాక రేపుతుంటాయి. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వర్మ…ప్రత్యేకించి పవన్ పై పని గట్టుకొని మరీ విమర్శలు గుప్పిస్తుంటారు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ను ఆకాశానికెత్తేసిన వర్మ…మెగా ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్లు చేయడం కలకలం రేపింది.

మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒక్కడే ఒమెగా స్టార్ అనడంపై మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక, పవన్ కన్నా వెనకొచ్చిన పిల్లలంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారని, పవన్ మాత్రం తెలుగు అంటూ ఇక్కడే వేలాడుతున్నారని వర్మ ఎద్దేవా చేయడం పవన్ ఫ్యాన్స్ కు చిరాకు తెప్పించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే టార్గెట్ చేశాడు వర్మ.  కొత్త మెగా హీరో అల్లు అర్జునే అని చిరంజీవి, రామ్ చరణ్ నిరూపించినట్టయిందంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

ఏప్రిల్ 29న విడుదల కాబోతోన్న ఆచార్య చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్ లతో దర్శకుడు కొరటాల శివ చిట్ చాట్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో చిరు, చెర్రీ సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భంగా డ్యాన్స్ విషయంలో తగ్గను అంటూ చెర్రీ…తగ్గు అంటూ చిరు మాట్లాడుకున్నారు. దీంతో, ఈ వీడియోను ట్వీట్ చేసిన వర్మ..చిరు, చరన్ లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ వీడియో చూసిన తాను మెగా రీతిలో బాధపడ్డానని వర్మ సెటైర్లు వేశారు. “మెగా తండ్రి, మెగా తనయుడు మాట్లాడుకుంటూ తగ్గు, తగ్గను, తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ డైలాగులు ఉపయోగించారు. తద్వారా కొత్త మెగా హీరో అల్లు అర్జునే అని చిరంజీవి, రామ్ చరణ్ నిరూపించినట్టయింది” అంటూ వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వర్మ కామెంట్లపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మరి, ఆ వ్యాఖ్యలపై చిరు, చరణ్ ల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: Acharya moviedirector ram gopal varmaicon star allu arjunmega power star ram charanmega star chiranjeevishocking comments
Previous Post

నత్తి పకోడీకీ ఓ ఉద్యోగం చూడు సాయిరెడ్డి..అయ్యన్న సెటైర్లు వైరల్

Next Post

జగన్ కేసు సాక్షాలపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

జగన్ కేసు సాక్షాలపై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra