• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ పై బిగ్ అప్డేట్

admin by admin
April 5, 2022
in Movies, Top Stories
0
0
SHARES
358
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. స్టూడెంట్ నెం.1తో మొదలుకొని ఆర్ఆర్ఆర్ వరకు ప్లాప్ అంటూ లేకుండా వరుస హిట్ లతో దూసుకుపోతున్న రాజమౌళి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు శిష్యుడిగా చెప్పుకునే రాజమౌళి…తన ప్రతి విజయం వెనుక తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని చెబుతుంటారు. తన తండ్రి అందించిన కథలకు అద్భుతంగా తెరకెక్కించే రాజమౌళి….ఆర్ఆర్ఆర్ తో మరోసారి తమ కాంబినేషన్ ఎంత సక్సెస్ ఫుల్లో చెప్పేశారు.

బాహుబలి తరహాలోనే ఈ చిత్రానికి పార్ట్ 2 కావాలని చెర్రీ, తారక్ ఫ్యాన్స్ కొద్ది రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి ఒక సినిమా చూపిస్తే ఎలా అని ఫ్యాన్స్ అంటున్నారు.  ఈ క్రమంలోనే ఈ చిత్ర సక్సెస్ మీట్ లో భాగంగా దిల్ రాజు ఇచ్చిన పార్టీ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై సినీ రచయిత విజయేంద్రప్రసాద్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? లేదా? అన్న ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర సమాధానమిచ్చారు.

దేవుడి దయ ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ రావచ్చని చిత్రం విడుదలకు ముందు చెప్పిన విజయేంద్ర ప్రసాద్…నిన్న రాత్రి పార్టీ సందర్భంగా పూర్తి క్లారిటీనిచ్చారు. ఈ చిత్రానికి సీక్వెల్ తప్పక ఉంటుందని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. త్వరలోనే అందుకు సంబంధించిన కథను సిద్ధం చేయబోతున్నట్టు వెల్లడించారు. తాజాగా వి.విజయేంద్రప్రసాద్ చెప్పిన తీపి కబురుతో తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి, తన తండ్రి చెప్పిన విషయంపై రాజమౌళి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటన చేస్తారు? ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: rrr movieRRR movie sequelRRR part twoRRR sequelRRR-2shocking updatetollywood ace director rajamouliwriter v. vijayendra prasad
Previous Post

జగన్ ఢిల్లీ టూర్ పై లోకేశ్ ఒపీనియన్ పోల్ వైరల్

Next Post

భలే పాయింట్ – జగన్ ను కార్నర్ చేశాడు

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
Load More
Next Post

భలే పాయింట్ - జగన్ ను కార్నర్ చేశాడు

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra