• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘మెగా’ ప్రకటన.. తల్లిదండ్రులైన రామ్ చరణ్ – ఉపాసన

admin by admin
June 20, 2023
in Movies, Trending
0
0
SHARES
58
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో.. మెగా కుటుంబంలో మరో తరంలోకి అడుగు పెట్టినట్లైంది. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వటం.. అందుకు తగ్గట్లే తన ఖాతాలో బోలెడన్ని విజయవంతమైన సినిమాల్ని వేసుకోవటం తెలిసిందే. 2012లో పెళ్లైనా ఇంతవరకు పిల్లలు లేరన్న లోటును తీరుస్తూ.. గత ఏడాది డిసెంబరు 12న తాము తల్లిదండ్రులం కానున్నట్లుగా ప్రకటన చేశారు.

సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి మోగా ఫ్యామిలీ చేరుకోవటం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ప్రకటించారు. దీంతో.. మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి.  కొద్ది రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించటం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సాధారణంగా భార్యభర్తలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఇంట్లో ఉండి.. పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెట్టే రోటీన్ కు భిన్నంగా.. ఇన్నాళ్లు తాము విడిగా ఉన్న విషయాన్ని ఉపాసన తెలియజేయటం తెలిసిందే.

తాము తల్లిదండ్రులు అయ్యాక అత్తమామలతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ఉపాసన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పటం ఆసక్తికరంగా మారింది. తమ పిల్లల ఎదుగుదలలో నానమ్మ తాతయ్యలు కీలక పాత్ర పోషించాలని.. వారితో ఉండే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలని తాను అనుకోవటం లేదని ఆమె చెప్పటం తెలిసిందే. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తీపికబురు వచ్చేసిన వేళ.. అంతా సంబరాల మూడ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

Tags: baby girlchiranjeevimega familyram charanupasana
Previous Post

రాకేష్ మాస్టర్‌ను చూడ్డానికి శేఖర్ వెళ్లలేదా?

Next Post

పవన్ భాషపై ముద్రగడ ఫైర్…షాకింగ్ లేఖ

Related Posts

Movies

ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!

May 21, 2025
Movies

తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Movies

ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!

May 20, 2025
Load More
Next Post

పవన్ భాషపై ముద్రగడ ఫైర్...షాకింగ్ లేఖ

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra