తెలంగాణ దళితులపై సడెన్ గా కేసీఆర్ కురిపించిన ప్రేమ, దయ, మానవత్వం దళితబంధు.
ఇది హుజూర్ బాద్ ఎన్నికపై ప్రేమే గాని దళితులపై ప్రేమ కాదని తెలంగాణలోని ప్రతి పౌరునికి తెలుసు.
జనం పన్నుల సొమ్ము అక్రమంగా మనిషికి పది లక్షలు పంచడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలపై దీనిపై కొత్త సమస్యలు వచ్చాయి. హుజూరాబాద్ కోసం కేసీఆర్ విసిరిన ఈ ఆయుధమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు శాపం కానుంది.
ఈ నేపథ్యంలో దీనిపై ఏపీకి చెందిన మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. దళిత బంధు ఎందుకు ఇచ్చారు? ప్రతిపక్షాలు చేసిన మిస్టేక్ ఏంటి… దాని ఫలితం ఏంటి అని ఆయన వివిధ అంశాలపై స్పందించారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.
https://youtu.be/lwuX_DFFToc?t=37