• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 

NA bureau by NA bureau
March 24, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
crime news telangana

crime news telangana

0
SHARES
68
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రశ్నపత్రాల లీకేజీకి కేంద్రబిందువుగా మారిన టీఎస్పీఎస్సీ బోర్డు వివాదాస్పదమైపోయింది. బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకంలో వివిధ రంగాల్లో నిపుణులను, చిత్తశుద్ది ఉన్నవారిని  నియమించాల్సిన ప్రభుత్వం అడ్డుగోలుగా భర్తీ చేసిందని అందరు మండిపోతున్నారు. గ్రూపు 1 ప్రవేశపరీక్షలతో పాటు బోర్డు మరికొన్ని పరీక్షలను కూడా రద్దుచేసింది. దాంతో నిరుద్యోగులు, పరీక్షలు రాసిన వాళ్ళు, రాజకీయపార్టీలు బోర్డు ముందు రోజులుగా నానా రచ్చ చేస్తున్నారు. ఈ సమయంలోనే బోర్డు ఛైర్మన్ , సభ్యుల నియామకాలపై బాగా ఆరోపణలు మొదలయ్యాయి.

బోర్డు ఛైర్మన్ గా ఉన్న ఐఏఎస్ అధికారి  జనార్ధనరెడ్డికి గొప్ప ఆపీసరుగా పేరేమీ లేదు.  ఈయన పనితీరుపై కేసీయార్ గతంలో చాలాసార్లు అసంతృప్తి వ్యక్తంచేశారట. అలాగే సభ్యులుగా రాజకీయ ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకు సన్నిహితంగా ఉండేవారిని, రాజకీయ సిఫార్సులు చేయించుకున్న వాళ్ళని, ఉద్యోగసంఘాల నేతలను, ఉద్యమంలో పనిచేసిన వారిని, రాజకీయంగా ఉపయోగపడిన వారు, ఉపయోగపడతారని అనుకున్న సామాజికవర్గాల సంఘాల నేతలను ఏరికోరి బోర్డులో కేసీయార్ సభ్యులుగా నియమించారట.

సభ్యుల్లో కొందరి నేపధ్యం అయితే మరీ అన్యాయంగా ఉందని అంటున్నారు. ఉద్యోగంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడి, విజిలెన్స్ విచారణను ఎదుర్కొన్న వారిని కూడా ప్రభుత్వం బోర్డులో నియమించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి బోర్డు నిష్పక్షపాతంగా ఉంటే కొన్ని లక్షలమంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అదే బోర్డులో అవినీతిపరులు, అసమర్దలుంటే నిరుద్యోగులపాలిట శాపమవుతుంది.

ఇపుడు జరిగింది రెండోదే. ఛైర్మన్, సభ్యుల నియామకంలో ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే నిరుద్యోగుల ఫలితం అనుభవిస్తున్నారు. ఎంతోకష్టపడి చదివి పరీక్షలు రాస్తే కొంతమంది కారణంగా పేపర్ లీకవ్వటం, పరీక్షలు రద్దయ్యాయంటే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రంలో ఇంత గోల జరుగుతుంటే ఛైర్మన్ ఇంతవరకు నోరిప్పి మాట్లాడలేదు. పరీక్షల నిర్వహణలో ఏమిజరిగిందనే విషయాన్ని కూడా ఛైర్మన్, సభ్యులు మీడియాతో చెప్పలేదంటేనే అర్ధమైపోతోంది వాళ్ళ నిర్లక్ష్యం. ఇందుకనే బోర్డు నియమాకాల విషయంలో ముప్పేట దాడులు జరుగుతున్నాయి. ముందు బోర్డును రద్దుచేయాలని బీజేపీ, కాంగ్రెస్ అద్యక్షుల డిమాండ్లు ఇందులో భాగమనే అనుకోవాలి.

Tags: Telangana State Public Service Commissiontspsctspsc paper leak
Previous Post

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

Next Post

ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !

Related Posts

Trending

జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

June 4, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Top Stories

జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

June 4, 2023
Trending

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

June 4, 2023
Load More
Next Post
jagan

ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !

Latest News

  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra