• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వెనక్కు తగ్గిన జగన్… ఊపిరి పీల్చుకున్న జనం

admin by admin
October 8, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
618
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చంద్రబాబును ఛార్జీలు బాదుతాడు అని ప్రచారం చేసిన జగన్ కి ఆ పీఠం ఎక్కితే గాని నొప్పి తెలియలేదు. అంతేనా… జగన్ సీఎం అయితే గాని… చంద్రబాబుపై జగన్ చేసింది దుష్ప్రచారం మాత్రమే అందులో నిజాలు లేవని అర్థం కాలేదు.

ఎందుకంటే చంద్రబాబు కి వంద రెట్లు, ఆ మాటకు వస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పన్నులు జగన్ ఏపీ ప్రజలకు వేస్తున్నారు. చివరకు బాత్ రూంకి సపరేట్ పన్ను వేసిన మొనగాడు జగన్.

ఛాన్సు దొరికితే బాదుడే

పెట్రోలు ఛార్జీల పెంపు

పెట్రోలుపై రోడ్డు ఛార్జీ విధింపు (రోడ్డు వేయకుండానే)

గుడిలో పార్కింగ్ చార్జీ పెంపు

గుడిలో గదుల అద్దె  పెంపు

టోల్ ట్యాక్స్ పెంపు

ప్రసాదం ధర పెంపు

మందు ధర పెంపు

ఇసుక ధర పెంపు

బస్సు ఛార్జీల పెంపు

చివరకు ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ ఛార్జీల పెంపు…

ఆ పెంపుపై మళ్లీ ట్రూ అప్ ఛార్జీలంటూ డబుల్ కరెంట్ బిల్

జగన్ బాదుడుతో జనం అల్లాడిపోయారు.

చివరకు తట్టుకోలేక జనం కోర్టుకు ఎక్కడంతో తీర్పు రాకముందే జగన్ వెనక్కు తగ్గాడు.

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలు తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

ఎందుకంటే ఎపుడో ఎవరో తప్పు చేస్తే అది సామాన్యులపై భారం వేస్తే కోర్టులు ఊరుకోవు కదా.

దీంతో జగన్ ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేశాడు.

ట్రూ అప్ చార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కి తీసుకున్న వైసీపీ సర్కారు ఒక ట్విస్ట్ ఇచ్చింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది ఆదేశాలు ఉంటాయని పేర్కొంది.

ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆగస్టు 27న ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. యూనిట్‌కు 40 పైసల నుంచి రూపాయి 23 పైసల వరకు ట్రూ అప్ చార్జీలను విద్యుత్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. రెండు నెలల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేశాయి. పత్రికా ప్రకటన ఇవ్వకుండా, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా ట్రూ అప్ చార్జీల వసూళ్లపై వినియోగదారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టులో పిటిషన్లు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్ చార్జీలను తాత్కాలికంగా రద్దు చేసింది.

ఇదిలా ఉండగా… దసరా సెలవులు అనంతరం దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.

Tags: andhrapradeshcurrent billJaganjagan failed cmpower bill
Previous Post

కాంగ్రెస్ ట్వీట్ ని బీజేపీ భలే వాడుకుందే!

Next Post

సమంత స్టేట్ మెంట్ : నాకు అబార్షన్ అవలేదు

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

సమంత స్టేట్ మెంట్ : నాకు అబార్షన్ అవలేదు

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra