• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తిరుపతి ప్రజలకు బిగ్ అలర్ట్

admin by admin
February 24, 2024
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
133
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ సభ ఊరేగింపు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఉదయం 7:00 గంటలకు తిరుపతి ఆవిర్భావ సభ ఊరేగింపు శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం దగ్గర  జి-కార్ల వీధి, ప్రారంభమై కర్నాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కళ్ళా మండపం ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ముగుస్తుంది.

ఈ తిరుపతి ఆవిర్భావ సభ ఊరేగింపు వేడుకలను ప్రతి సంవత్సరం టీటీడీ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ క్రింది విధంగా ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ దిగ్బంధాలు ఉంటాయి. శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలు సహకరించవలసిందని పోలీసులు కోరారు.

ట్రాఫిక్ మళ్లింపు వివరాలు:-

1. టౌన్ క్లబ్ సిగ్నల్ దగ్గర గాంధీ రోడ్డు వైపుగా వాహనాలు వెళ్లకుండా బాలాజీ కాలనీ, అలిపిరి వైపు దారి మళ్లింపు చేయబడును.

2. మునిషిపల్ ఆఫీస్ సెంట్రల్ పార్క్ సిగ్నల్ దగ్గర నాలుగు కాళ్ల మండపం వైపు వాహనాలు వెళ్ళకుండా ఇందిరా మైదానం, తుడా రోడ్డు వైపు దారి మళ్లింపు చేయబడును.

3. ఆర్.సి.రోడ్డు అండర్ బ్రిడ్జ్ వైపు వాహనాలు వెళ్లకుండా అన్నమయ్య కూడలి వద్దనే దారి మళ్లింపు చేయబడును.

4. రైల్వే స్టేషన్ ప్రీపెయిడ్ టాక్సీ కౌంటర్ దగ్గర కర్నాల వీధికి వాహనాలు రాకుండా విష్ణు నివాసం వైపు దారి మళ్లింపు చేయబడును.

ట్రాఫిక్ కట్ ఆఫ్ పాయింట్స్ (ట్రాఫిక్ దిగ్బంధం) వివరాలు:-

1. కృష్ణాపురం ఠానా దగ్గర ప్రకాశం రోడ్డు, చిన్న బజారు వీధి నుండి గాంధీ రోడ్డు లోకి వాహనాలు అనుమతి లేదు

2. నాలుగు కాళ్ల మండపం కూడలి దగ్గర తిలక్ రోడ్డు నుండి బండ్ల వీధి నుండి వచ్చేదారులు మూసి వేయబడును.

3. ఆంజనేయస్వామి గుడి పక్కన ఉన్న తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు రోడ్డు నుండి జీ-కార్ల వీధిలోకి వాహనాలు రాకుండా మూసి వేయబడును.

4. బీమాస్ డీలక్స్ పక్కనున్న రోడ్డు నుండి జీ-కార్ల వీధిలోకి వాహనాలు రాకుండా మూసి వేయబడును.

5. రైల్వే స్టేషన్ రోడ్డు మూసి వేయబడును.(కర్నాల వీధిలోకి వాహనాలు రాకుండా).

6. ఆర్.సి. రోడ్డు అండర్ బ్రిడ్జి ఇరువైపులా మూసి వేయబడును.

Tags: Tirupatitirupati birth daytraffic rules
Previous Post

లోకేష్ వర్సెస్ ‘గుడ్డు’ మంత్రి..ఫ్లెక్సీ వార్

Next Post

90 మందితో టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్?

Related Posts

Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post

90 మందితో టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్?

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra