• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలంగాణలో పోటీకి రెడీ అవుతున్న మమత

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతున్న తృణమూల్ ప్రతినిధులు..

admin by admin
December 1, 2021
in Around The World, Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
376
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తృణమూల్ కాంగ్రెస్ విస్తరణ చాలా స్పీడుగా జరుగుతోంది. తెలంగాణాలో కూడా అడుగుపెట్టాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిసైడ్ అయ్యారని సమాచారం. అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించాలని డిసైడ్ చేసిన ఫైర్ బ్రాండ్ ఇప్పటికే పార్టీని గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మేఘాలయ, హర్యానా, త్రిపురా, అస్సా రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేశారు. మణిపూర్ లో అయితే తృణమూల్ కు 12 మంది ఎంఎల్ఏలున్న విషయం తెలిసిందే.

తొందరలోనే ఎన్నికలు జరగబోయే గోవా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పోటీకి రెడీ అపోతోంది. ఇందులో భాగంగానే తెలంగాణా మీద కూడా మమత కన్నుపడిందట. తెలంగాణాలో కొత్తపార్టీ ఏర్పాటుకు, నిలదొక్కుకోవటానికి అవకాశం ఉందని ఫైర్ బ్రాండ్ భావిస్తున్నారట. అధికార టీఆర్ఎస్ మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మీద జనాల్లో అనాశక్తి ఉందనేది మమతకు వచ్చిన ఫీడ్ బ్యాకట.

ఫీడ్ బ్యాక్ చూసుకునే  తెలంగాణాలో పార్టీ శాఖను ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. జాతీయస్ధాయిలో కాంగ్రెస్ తరపున గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఓ ఏజెన్సీతోనే  ఫీడ్ బ్యాక్ కోసం మమత కూడా టైఅప్ చేసుకున్నారట. ఇదే సమయంలో తన పార్టీలోని కొందరు సీనియర్ నేతలను తెలంగాణాలో తిప్పి గ్రౌండ్ వర్క్ చేయించారట. మమత దూతలుగా వచ్చిన నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలతో ఇప్పటికే భేటీలు నిర్వహించినట్లు సమాచారం.

పై రెండుపార్టీల్లోని అసంతృప్తుల మీద ప్రధానంగా బీజేపీలోకి చేరే అవకాశాలున్నాయనే నేతలతోనే తృణమూల్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుసింది. వీరికి పార్టీ తరపున అన్నీరకాల అండదండలు అందిస్తే పార్టీ ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతుందని ఫైర్ బ్రాండ్ ఆలోచిస్తున్నారట. అన్నీ కుదిరితే వచ్చే ఎన్నికలనాటికే తృణమూల్ తరపున అభ్యర్ధులను రెడీ చేసి పోటీచేయించాలని మమత గట్టిగా అనుకుంటున్నారట.

అందుకనే కొత్తగా నేతలను తయారుచేసుకునే బదులు ఇప్పటికే వివిధ పార్టీల్లో నిలదొక్కుక్కుని ఉన్న నేతలను లాగేసుకోవటం ద్వారా లబ్దిపొందవచ్చనేది మమత ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో అధికారం మాదే అంటు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రచ్చ చేస్తున్నారు. ఈ దశలో తృణమూల్ కూడా ఎంటరైందంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోయి అధికార టీఆర్ఎస్ కే లాభించే అవకాశం లేకపోలేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags: CongressMamata benarjeeTelanganaTRS
Previous Post

సమంత లేటెస్ట్ ఫొటో షూట్

Next Post

తెలుగు సినిమాకు ఇంత‌ గ‌డ్డుకాలమా…!

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post

తెలుగు సినిమాకు ఇంత‌ గ‌డ్డుకాలమా...!

Please login to join discussion

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra