• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI TDP Cell-25 మందికి ఐటీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు!

admin by admin
April 1, 2023
in Uncategorized
0
0
SHARES
636
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబునాయుడు ఆలోచన లో భాగంగా డాక్టర్ రవి వేమూరు సారధ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంతోమంది నిరుద్యోగ యువతకు పలు రంగాలలో శిక్షణ కార్యక్రమాలను ఎన్నారై టిడిపి సెల్ ఎంపవర్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అదేవిధంగా ఈ సెల్ విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారై లను మంగళగిరిలో వారి యొక్క సంస్థ బ్రాంచ్ లను ప్రారంభించే విధంగా ప్రోత్సహిస్తుంది.

తదుపరి ఈ సంస్థల్లో తెలుగుదేశం కార్యాలయంలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

ఇందులో భాగంగా ఈరోజు 25 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఈ క్రమంలో ఉద్యోగాలను ఎన్ఆర్ఐ ల చే ప్రారంభించబడిన సంస్థలైన J1C లో ఏడు మంది కి, Riverside Solutions లో ఆరుగురికి, C G V Tech లో ముగ్గురికి,
Maganti Solutions లో ఇద్దరికీ, Sanity Staffing Solutions లో ఏడుగురికి మొత్తంగా 25 మందికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు అందుకున్న యువతీ యువకులు తోపాటుగా ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి హిమబిందు, భవాని, ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్లు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

Tags: nri tdp cell
Previous Post

ఏపీ పోలీసులు చేసింది కరెక్టేనా?

Next Post

రైతుల ఆత్మహత్యలు…కేసీఆర్ కు షాక్ తప్పదా?

Related Posts

Trending

మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై మారణహోమం.. చంద్రబాబు ఫైర్

August 30, 2023
Uncategorized

TANA Conference-మొదలైన ‘తానా’ 23వ మహాసభల సందడి…చిత్రకు ఘనస్వాగతం

July 4, 2023
Top Stories

పెద్ద సాహసమే: మళ్లీ ఆ తలుపులు తీయించిన సిద్ధరామయ్య

June 26, 2023
Uncategorized

చంద్రబాబూ!..జాగ్రత్త..!!

June 22, 2023
Uncategorized

రామోజీ అంటే జగన్ కి ఎందుకంత భయం?

June 10, 2023
NRI

బహ్రెయిన్ లో ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుక!

May 28, 2023
Load More
Next Post

రైతుల ఆత్మహత్యలు...కేసీఆర్ కు షాక్ తప్పదా?

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra