• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

థీమ్ ఆఫ్ ‘బ్రో’… పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్సే

admin by admin
July 25, 2023
in Movies
0
0
SHARES
92
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కల్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వెటరన్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ‘బ్రో’ సినిమా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. తమిళ చిత్రం ‘వినోదయా సితం’ రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-సంభాషణలు అందించడంతో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. మాటల మాంత్రికుడి డైలాగులకు మామా అల్లుళ్ల అల్లరి తోడవడంతో ‘బ్రో’ ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి థీమ్ ఆఫ్ ‘బ్రో’ లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పవన్..‘టైం ’పాత్రను బేస్ చేసుకొని ఆ పాటను రచించారు. కాలం కాన్సెప్ట్ కు, థీమ్ కు తగ్గట్లుగా సంస్కృత పదాలు కొన్ని టచ్ చేస్తూ ఈ పాట సాగింది.

సినిమాలో పవన్ పాత్రను హైలైట్ చేసే సందర్భంలో ఈ పాట వచ్చేలా కనిపిస్తోంది. కల్యాణ్ చక్రవర్తి రచించిన ఈ పాటకు థమన్ సంగీతాన్ని అందించారు. ఇక, ఈ రోజు సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ లో ఈ చిత్రం నుంచి రెండో ట్రైలర్ ను రిలీజ్ చేస్తారన్న టాక్ వస్తోంది.

Tags: bro lyrical songbro moviepawan kalyansai dharam tej
Previous Post

వైఫ్ ఆఫ్ ధోని.. ఫ్యాన్ ఆఫ్ బ‌న్నీ

Next Post

అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ సరికొత్త‌ యూట‌ర్న్‌…!

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Load More
Next Post

అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ సరికొత్త‌ యూట‌ర్న్‌...!

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra