• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు షాక్

admin by admin
December 23, 2021
in Telangana, Top Stories
0
0
SHARES
264
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో తెలంగాణ నాల్గవ స్థానంలో నిలిచింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ రాకపోకల నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. మొత్తం 38 కేసుల్లో 6 రిస్క్ దేశాల నుంచి వచ్చినవి కాగా, 31 కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారివి. మరొక కేసు కాంటాక్ట్ కేసు.

మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనం సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.  మొత్తం 38 కేసుల్లో 12 కేసులు రిస్క్ కేటగిరీలో లేని దేశాల నుంచి వచ్చినవి కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. జనం గుంపులు గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, మరో రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మాదిరిగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని వెల్లడించింది. ఇప్పటికే, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ లు ఆ వేడుకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. న్యూ ఈయర్ సందర్భంగా వచ్చే కోట్ రూపాయల ఆబ్కారీ ఆదాయంపై ఆశలు పెట్టుకున్న కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చిందన్న చర్చ జరుగుతోంది.

Tags: cm kcrnew year celebrationsshocking decisiontelangana high court
Previous Post

మరోసారి ఆ జానర్ లో బాలయ్య నట విశ్వరూపం

Next Post

టికెట్ రేట్లపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?

June 19, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Load More
Next Post

టికెట్ రేట్లపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra