• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గుడివాడలో ‘గుడి ఎనకా నా సామి’…ప్రూఫ్స్ తో గుట్టురట్టు చేసిన టీడీపీ నేత

admin by admin
January 24, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
359
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గుడివాడలో గోవా రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. మంత్రి కొడాలి నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో క్యాసినోతోపాటు అసభ్యకర నృత్యాలు, జూదం, కోడి పందేలు, పేకటా జరిగాయని టీడీపీ నేతలు సాక్షాధారాలతో సహా కన్విన్సింగ్ గా ప్రూవ్ చేస్తున్నారు. దీంతోపాటు, పెట్రోల్ బాటిళ్లు పట్టుకొని మరీ నానికి సవాల్ విసురుతున్నారు. దీంతో, నరం లేని నాలుక అడ్డదిడ్డంగా తిరుగుతుందన్న చందంగా…కొడాలి నాని కూడా తన వ్యాఖ్యలపై యూ టర్న్ లు తిరుగుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా కొడాలి నానిపై టీడీపీ అగ్రనేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, పక్కా ప్రణాళికతోనే గుడివాడలో కేసినో నడిపించారని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నా ఇంకా బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసినోలో 13మంది చీర్ గాళ్స్ కూడా ఉన్నారని, వారంతా ఇండిగో విమానం ద్వారా ప్రయాణించారని వెల్లడించారు. గన్నవరం-బెంగళూరు, బెంగళూరు-గోవా, గోవా-విజయవాడ ప్రయాణికుల వివరాలను మీడియా ముందు బట్టబయలు చేశారు.

గోవా నుంచి బెజవాడ వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల మహిళలు గుడివాడ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సాక్ష్యాలున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని నిలదీశారు. కేసినో ఎంట్రీ ఫీజు రూ.50 వేలు అని, లాడ్జిలో వసతి, ట్రాన్స్ పోర్టు, భోజనం అన్నీ ఉచితమని వర్ల రామయ్య ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ  మంత్రిని జగన్ ఎలా సమర్థించుకుంటారని, మంత్రివర్గం నుంచి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags: casino in n conventioncheer girls in gudiwadakodali nani's casinominister kodali nanitdp leader varla ramaiah
Previous Post

బాలయ్యనూ వదలని ట్రాఫిక్ పోలీసులు…వైరల్

Next Post

ఉండవల్లి అసలు రంగు బయటపడిందిగా

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post

ఉండవల్లి అసలు రంగు బయటపడిందిగా

Please login to join discussion

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra