• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సాయిరెడ్డికి చిప్పకూడు తినిపిస్తానంటోన్న పట్టాభి

admin by admin
November 18, 2022
in Andhra, Politics, Top Stories
0
pattabhi
0
SHARES
155
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసిపి కిలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, శరత్ చంద్రారెడ్డి భార్య కనికకు చెందిన జెట్ సెట్ గో సంస్థను కూడా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు చెందిన ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్లలోనే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు భారీగా నల్లడబ్బు తరలిందని ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డిపై టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.

జగన్ రెడ్డి ముఠా బెజవాడ నుంచి ప్రైవేటు విమానాల్లో విదేశాలకు నల్లధనాన్ని తరలిస్తుందంటూ పట్టాభి సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ అలా మాట్లాడే గతంలో మాల్దీవులకు పారిపోవాల్సి వచ్చిందంటూ విజయ సాయి ఎద్దేవా చేశారు. తాను పరిగెత్తే టైపు కాదని, మిమ్మల్ని చంచల్ గూడ జైలుకు పరిగెత్తించే టైపు అని పట్టాభి కౌంటర్ ఇచ్చారు.

హోటల్ మేనేజ్ మెంట్ చేసి సర్వర్ గా పనిచేసే పట్టాభిని చంద్రబాబు టీడీపీ నేతను చేశారంటూ విజయసాయి అన్నారు. అయితే, హోటల్లో లక్షలాదిమందికి స్వచ్ఛమైన భోజనం పెట్టిన చరిత్ర తనదని, తప్పుడు లెక్కలు రాసి జైల్లో చిప్పకూడు తిన్న చరిత్ర నీదని పట్టాభి విమర్శించారు. కల్తీ మద్యం దిగమింగి అడ్డంగా దొరికిపోయిన నువ్వు దేహీ అంటూ ఢిల్లీ బూట్లు నాకుతున్నావని పట్టాభి ఆరోపించారు. ఏదేమైనా ట్విట్టర్లో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది.

Tags: chanchal guda jailliquor scamtdp leader pattabhivijaya sai reddywarning
Previous Post

నేను రౌడీని..బట్టలిప్పి కొట్టిస్తా: చంద్రబాబు వార్నింగ్

Next Post

ఆ దమ్ముందా? కవితకు అర్వింద్ సవాల్

Related Posts

Trending

వైసీపీ ఎంపీ వెంచ‌ర్‌కు వాస్తు దోషం ..షాకింగ్ నిర్ణయం

December 9, 2023
jagan thinks about kamma
Trending

నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు

December 9, 2023
Andhra

జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్

December 9, 2023
Top Stories

సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?

December 9, 2023
Trending

తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్

December 9, 2023
Telangana

మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌

December 9, 2023
Load More
Next Post

ఆ దమ్ముందా? కవితకు అర్వింద్ సవాల్

Latest News

  • వైసీపీ ఎంపీ వెంచ‌ర్‌కు వాస్తు దోషం ..షాకింగ్ నిర్ణయం
  • నీ ‘దుంప’ దెగ…జగన్ పై చంద్రబాబు పంచ్ లు
  • జ‌గ‌న్‌ ఉల్లిపాయకు రోజా కవరింగ్
  • సోనియా దగ్గర పంతం నెగ్గించుకున్న రేవంత్?
  • తెలంగాణ మహిళలకు సోనియా బర్త్ డే గిఫ్ట్
  • మ‌ల్కాజ్‌గిరి ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ లేఖ‌
  • వామ్మో ఏంది జగనా? ఉల్లికి ఆలూకి తేడా తెలీ దా?
  • ‘తానా’ ఎన్నికల్లో చెరిగిపోతున్న నైతిక హద్దులు!
  • ఏపీ ఎన్నిక‌ల్లో ఈ నాలుగే టార్గెట్‌.. తేల్చేసిన టీడీపీ
  • ఏపీలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎటుంది…!
  • టీడీపీ `బాబాయ్‌`కి టికెట్ క‌ష్టం.. ఏం జ‌రిగిందంటే..!
  • పొటాటో అంటే.. ఉల్లిగ‌డ్డే క‌దా!:  సీఎం జ‌గ‌న్
  • పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!
  • బాబు ఎఫెక్ట్‌..: జ‌గ‌న్ క‌దిలారు.. కానీ, సాయం లేదు.. ఓదార్పే!
  • బాత్ రూంలో జారిపడిన కేసీఆర్ , ఆస్పత్రికి తరలింపు

Most Read

పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ వాడితే మీ పని అవుట్!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

న్యూయార్క్‌లో తెలుగు మహిళా ఇంజనీర్‌కి అరుదైన పదవి!

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra