• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

విద్యుత్ చార్జీలపై టీడీపీ నేత వింత నిరసన…వైరల్

admin by admin
April 4, 2022
in Andhra, Politics, Top Stories
0
Lokesh Nara
0
SHARES
237
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క కరెంటు కోతలు, మరో పక్క విద్యుత్ చార్జీల వాతలతో వేసవి కాలంలో జనాన్ని నానా తిప్పలు పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఇంటిపన్నులు.. చెత్త పన్నులు.. ఇపుడు ఏడోసారి కరెంటు ఛార్జీలు భారీగా పెంచేశారంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వైఖరికి నిరసనగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కొద్ది రోజుల క్రితం వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

విద్యుత్‌చార్జీలను భారీగా పెంపునకు నిరసనగా ఉండవల్లి కరకట్ట వద్ద వున్న తన నివాసం వద్దనుంచి లాంతరు చేతపట్టుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. తమ పాలనలో పండుగలనాడు ప్రజలకు పండుగ కానుకలిస్తే.. జగన్‌రెడ్డి మాత్రం ఈ ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ఛార్జీలను పెంచారంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో టీడీపీ నేత…జగన్ తీరుకు నిరసనగా చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా కడప జిల్లా రైల్వేకోడూరులో టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి వినూత్న నిరసన తెలిపారు. రైల్వేకోడూరులోని వీధుల్లో తోపుడు బండిపై లాంతర్లు, విసన కర్రలు తోసుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. కరెంటు కోతలతో అల్లాడుతున్న జనానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ట్యూబ్‌లైట్లు తీసుకొని..లాంతర్లు చేతికిచ్చి వినూత్న నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags: electricity charges hikeelectricity charges in aplantern in exchange of tubelighttdp leader narasimha reddytdp leader's protestviral video
Previous Post

టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి…కర్రలతో తరుముతూ…

Next Post

‘అమరావతి’పై మరో సారి విషం కక్కిన జగన్ మామ

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post

‘అమరావతి’పై మరో సారి విషం కక్కిన జగన్ మామ

Please login to join discussion

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra