‘తానా’ లో మూడు ముక్కలాట-3

‘తానా’లో మూడు వర్గాల మధ్యన మూడు ముక్కలాటలో అట్లాంటా బ్రదర్స్ వర్గం అస్త్ర సన్యాసం చేసి నట్లే అగుపిస్తోంది. పాలనలో తగు అనుభవము లేక,  సీనియర్ల సలహా సహకారాలు పొందాలనే ఆలోచన లోపించి, కలసి గెలిచిన స్వంత టీంని కూడా సమన్వయపరచుకోలేక పోవడమేగాక వారినే బద్ద శత్రువులుగా మార్చుకొని అభద్రతాభావంతో పాత శతృవులను మిత్రులుగా మార్చుకునే క్రమంలో వేస్తున్న తప్పటడుగులు వారికి తప్ప ప్రతిఒక్కరికీ క్రమంగా తెలిసిపోతూంది. ముఖ్యంగా గత ఎన్నికలలో తమ చిత్ర విచిత్ర మాయోపాయాలతో … Continue reading ‘తానా’ లో మూడు ముక్కలాట-3